MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd8439441-5459-480b-b475-40af3aae9408-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd8439441-5459-480b-b475-40af3aae9408-415x250-IndiaHerald.jpgఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న లేటెస్ట్ సినిమా కన్నప్ప. ఇందులో మంచు విష్ణువు కన్నప్ప పాత్రలో కనిపించబోతున్నారు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఆయన నందీశ్వరుడు పాత్రలో కనిపించబోతాడు అన్న వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ tollywood{#}Akshay Kumar;manchu vishnu;mohan babu;vishnu;media;Athadu;India;Prabhas;News;Hero;Cinema;Hyderabadమంచు విష్ణు కన్నప్ప లో ప్రభాస్.. కేవలం మూడు రోజులు మాత్రమే..!?మంచు విష్ణు కన్నప్ప లో ప్రభాస్.. కేవలం మూడు రోజులు మాత్రమే..!?tollywood{#}Akshay Kumar;manchu vishnu;mohan babu;vishnu;media;Athadu;India;Prabhas;News;Hero;Cinema;HyderabadMon, 06 May 2024 18:10:00 GMTఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న లేటెస్ట్ సినిమా కన్నప్ప. ఇందులో మంచు విష్ణువు కన్నప్ప పాత్రలో కనిపించబోతున్నారు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఆయన నందీశ్వరుడు పాత్రలో కనిపించబోతాడు అన్న వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నది ఇంకా తెలియదు. అయితే ఈ ఏడాది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

సినిమా కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మే రెండవ వారంలోని ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ జాయిన్ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో అదే శివుడి పాత్రలో కనిపించరు అక్షయ్ కుమార్ ఇప్పుడు మరొకసారి అదే పాత్రలో కనిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన మంచు మోహన్ బాబు విష్ణు లను కూడా కలిసి మాట్లాడాడు. అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా నే అక్షయ్ సినిమాలో నటించబోతున్నట్లుగా అధికారికంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు మంచు విష్ణు..తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు.

ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పంచుకున్నారు. "అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను" అని మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిజానికి మూవీలో శివుడి పాత్రలో ప్రభాస్ ను నటింపజేయాలనుకున్నా.. అక్షయ్ ఎంటరవడంతో ఇప్పుడు ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. అతడు కేవలం మూడు రోజుల సమయమే ఇవ్వడంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తాజా వార్తల ప్రకారం స్పష్టమవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>