MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobithad1f908cf-4840-48c9-bad5-07a0ba286d62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobithad1f908cf-4840-48c9-bad5-07a0ba286d62-415x250-IndiaHerald.jpgనటి శోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కేవలం ఈ బ్యూటీ తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తనకు సంబంధించిన అనేక విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శోభిత మాట్లాడుతూ ... నా జీవితంలో ప్రేమకు చాలా కీలక పాత్ర ఉంటుంది. ఎందుకు నా జీవితం లshobitha{#}prema;shobitha;Tollywood;Telugu;Love;Interview;Girl;BEAUTY;Indiaనేను పక్కవారిపై ఆధారపడతాను... శోభిత..!నేను పక్కవారిపై ఆధారపడతాను... శోభిత..!shobitha{#}prema;shobitha;Tollywood;Telugu;Love;Interview;Girl;BEAUTY;IndiaMon, 06 May 2024 09:20:41 GMTనటి శోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కేవలం ఈ బ్యూటీ తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తనకు సంబంధించిన అనేక విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శోభిత మాట్లాడుతూ ... నా జీవితంలో ప్రేమకు చాలా కీలక పాత్ర ఉంటుంది.

ఎందుకు నా జీవితం లో ప్రేమకు అంత కీలక పాత్ర ఉంటుంది అంటే ... నేను ప్రతి చిన్న విషయానికి , పెద్ద విషయానికి దేనికి అయినా కూడా పక్క వారిపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాను. అందుకే నా జీవితం లో ప్రేమ అనేది అంత ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇకపోతే నేను చిన్న , చిన్న ఆనందాలకే చాలా పొంగిపోతూ ఉంటాను. నేను చాలా సినిమాల్లో స్ట్రాంగ్ అమ్మాయి క్యారెక్టర్ లు ఎన్నో చేశాను. కాకపోతే నిజ జీవితంలో మాత్రం నేను సినిమాల్లో చూపించినంత స్ట్రాంగ్ అమ్మాయి క్యారెక్టర్ కాదు.

ఇలా శోభిత తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ "మంకీ మాన్" అనే సినిమాలో నటించింది. కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన ఈ సినిమాలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>