PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambati-ycp-tdp-gowtham-mudragada313035ea-507a-47da-bf1a-0423c3c61d84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambati-ycp-tdp-gowtham-mudragada313035ea-507a-47da-bf1a-0423c3c61d84-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల మీద విపరీతంగా విమర్శల వర్షం కురుస్తోంది. ఆ విమర్శలు చేసేది ఏ ప్రతిపక్ష పార్టీ వారో వారి శత్రువులో కాదు. సొంత కుటుంబ సభ్యులే తిరుగుబాటు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ముద్రగడ కుమార్తె తన తండ్రిని విపరీతంగా తిట్టి పోసింది. ఇది మరవక ముందే మంత్రి అంబటి రాంబాబు పై తన అల్లుడు విపరీతంగా ఫైర్ అయినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అంబటి అల్లుడు తన మామను టార్గెట్ చేస్తూ నేను అంబటి అల్లున్ని మాట్లాడుతున్న, నీచ, నికృష్టుడు, అంబటి రాంబాబు అని ఆయన అన్నాambati;ycp;tdp;gowtham;mudragada{#}Mudragada Padmanabham;Varsham;Nijam;Party;Manam;YCP;TDP;Ministerశవాల పేలాలు ఏరుకునే వాడు అంబటి అంటూ అల్లుడు ఫైర్.!శవాల పేలాలు ఏరుకునే వాడు అంబటి అంటూ అల్లుడు ఫైర్.!ambati;ycp;tdp;gowtham;mudragada{#}Mudragada Padmanabham;Varsham;Nijam;Party;Manam;YCP;TDP;MinisterSun, 05 May 2024 11:54:33 GMTఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల మీద  విపరీతంగా విమర్శల వర్షం కురుస్తోంది. ఆ విమర్శలు చేసేది ఏ ప్రతిపక్ష పార్టీ వారో వారి శత్రువులో కాదు.  సొంత కుటుంబ సభ్యులే తిరుగుబాటు చేస్తున్నారు. నిన్నటికి నిన్న  ముద్రగడ కుమార్తె తన తండ్రిని విపరీతంగా తిట్టి పోసింది.   ఇది మరవక ముందే మంత్రి అంబటి రాంబాబు పై తన అల్లుడు  విపరీతంగా ఫైర్ అయినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అంబటి అల్లుడు  తన మామను టార్గెట్ చేస్తూ  నేను అంబటి అల్లున్ని మాట్లాడుతున్న,  నీచ, నికృష్టుడు, అంబటి రాంబాబు అని ఆయన అన్నారు. 

రాంబాబు అల్లుడు కావడం నా దురదృష్టం , అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు,  శవాల మీద ప్యాలాలేరుకునే రకం అంటూ విమర్శించాడు. ఆయనలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచున్ని నాకు మరోసారి కనిపించకుండా చేయి సామి అంటూ దండం పెట్టుకుంటున్నాను. అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయవద్దని,  ఆ పోస్టుకు ఆయన పనికిరాడు అని  అన్నారు. ఏ వ్యక్కినైతే  మంచితనం, ప్రజాసేవ, చేయాలని మనం ఓటు వేస్తామో అలాంటి ఒక్క క్వాలిటీ కూడా అంబటి రాంబాబులో లేదని ఆయన గట్టిగా కడిగేశారు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి అబద్ధాలను నిజాలు చేసే వ్యక్తులకు ఓటు వేయవద్దని  ప్రజలకు చెప్పకనే చెప్పాడు. ఎంతటి లేకి పని చేసిన పైకి మాత్రం చాలా హుందాగా బతుకుతారో ఆయన రాంబాబు అని ఆరోపించారు.  

ఇలాంటి వాళ్లకు ఓటేస్తే రేపటి సమాజం కూడా ఆయనలాగే తయారవుతుందని,  ఇలాంటి  నికృష్టులకు ఓటు వేయవద్దని  అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎన్నికల టైం దగ్గర పడుకున్న కొద్దీ   ఈ విధంగా వైసిపి నాయకులను వారి కుటుంబ సభ్యులే టార్గెట్ చేయడం  చాలా ఆశ్చర్యకరంగా ఉంది.  దీనిపై స్పందించిన  కొంతమంది వైసీపీ నాయకులు టిడిపి మమ్మల్ని తట్టుకోలేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాలి అంటే అంబటి రాంబాబు స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>