Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bithikaa97742bf-8ff8-4ef5-9f91-b8efbfcf7175-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bithikaa97742bf-8ff8-4ef5-9f91-b8efbfcf7175-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందా.. ఈ విషయం ఎప్పుడు తెరమీదకి వచ్చిన సంచలనంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అవకాశాలు రావాలి అంటే తప్పకుండా కమిట్మెంట్ ఇవ్వాలి. డైరెక్టర్లు నిర్మాతల పక్కలోకి వెళ్లాల్సిందే అని ఇక ఒక ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. ఇది ముమ్మాటికి నిజమే అంటూ ఇప్పటికే ఎంతమంది సినీ సెలెబ్రిటీలు షాకింగ్ విషయాలను బయటకు చెప్పారు అన్న విషయం తెలిసిందే. అయితే కాస్టింగ్ కౌచ్ బారిన పడాలా వద్ద అనే విషయం ఒక నటి ఆలోచనలోనే ఆధారపడి ఉంటుంది అంటూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా స్పందBithika{#}sri reddy;vithika sheru;Industries;varun sandesh;Industry;Telugu;Interview;Hero;Heroine;Cinemaకమిట్మెంట్ అడిగారు.. అందుకే సినిమాలు మానేశా : హీరోయిన్కమిట్మెంట్ అడిగారు.. అందుకే సినిమాలు మానేశా : హీరోయిన్Bithika{#}sri reddy;vithika sheru;Industries;varun sandesh;Industry;Telugu;Interview;Hero;Heroine;CinemaSun, 05 May 2024 12:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందా.. ఈ విషయం ఎప్పుడు తెరమీదకి వచ్చిన సంచలనం గా మారి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అవకాశాలు రావాలి అంటే తప్పకుండా కమిట్మెంట్ ఇవ్వాలి. డైరెక్టర్లు నిర్మాతల పక్కలోకి వెళ్లాల్సిందే అని ఇక ఒక ప్రచారం ఇండస్ట్రీ లో ఉండేది. ఇది ముమ్మాటికి నిజమే అంటూ ఇప్పటికే ఎంత మంది సినీ సెలెబ్రిటీలు షాకింగ్ విషయాలను బయటకు చెప్పారు అన్న విషయం తెలిసిందే.


 అయితే కాస్టింగ్ కౌచ్ బారిన పడాలా వద్ద అనే విషయం ఒక నటి ఆలోచన లోనే ఆధారపడి ఉంటుంది అంటూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా స్పందించారు. అయితే కెరియర్ తొలినాళ్లలో తాము కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాము అంటూ ఎంతో  మంది స్టార్ హీరోయిన్స్ సైతం షాకింగ్ విషయాలన్నీ బయటపెట్టి సంచలనమే సృష్టించారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ లో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి అప్పట్లో ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్నంగా నిరసన చేసిన తీరు దేశవ్యాప్తంగా సంచలనగా మారి పోయింది.


 ఇప్పటికీ కూడా ఎంతో మంది హీరోయిన్లు ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాలను చెబుతూనే ఉంటారు. అయితే హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక సైతం ఇక తన సినిమాలు మానేయడానికి కారణం క్యాస్టింగ్ కౌచ్ అంటూ చెబుతుంది. ఇటీవల  ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వితిక మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి ఒక మూవీ ఆడిషన్ కి వెళ్ళాను. అక్కడ నన్ను సెలెక్ట్ చేశారు. అయితే చాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు నుంచి కమిట్మెంట్ ఒత్తిడి ఉంటుంది అని మా అమ్మ ముందే చెప్పేసారు. దానికి నేను ఒప్పుకోలేదు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి కనుక తాను క్రమం క్రమంగా సినిమాలకు దూరమయ్యా అంటూ వితిక చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>