MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bak90a826e5-714f-40f1-b588-79d1ffe8c8bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bak90a826e5-714f-40f1-b588-79d1ffe8c8bb-415x250-IndiaHerald.jpgతాజాగా తమిళ్ లో "అరుణ్మనై 4" అని టైటిల్ తో ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలలో నటించగా , వెన్నెల కిషోర్ , శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ సినిమా బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా మే 3 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ అయింది. ఇకపోతే ఈ మూవీ నుండి చbak{#}raasi;tamannaah bhatia;vennela kishore;srinivas;Audience;sundar c;Beautiful;Telugu;Cinema;Tamil"బాక్" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"బాక్" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!bak{#}raasi;tamannaah bhatia;vennela kishore;srinivas;Audience;sundar c;Beautiful;Telugu;Cinema;TamilSun, 05 May 2024 11:39:00 GMTతాజాగా తమిళ్ లో "అరుణ్మనై 4" అని టైటిల్ తో ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే  ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలలో నటించగా , వెన్నెల కిషోర్ , శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ సినిమా బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా మే 3 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ అయింది. ఇకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి. మరి ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 36 నుండి 40 లక్షల మధ్యలో గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా గ్రాస్  కలెక్షన్ లను వాసులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 5.5 కోట్ల స్థాయిలో గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు సమాచారం. ఇలా ఈ మూవీ మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ లని వసూలు చేసినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>