PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gunturu-politics-pemmasani99e96051-d424-46ba-8acc-16d83d4c5d67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gunturu-politics-pemmasani99e96051-d424-46ba-8acc-16d83d4c5d67-415x250-IndiaHerald.jpgరాజకీయాలలోకి రావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. మరి మరి కొంతమంది బాగా డబ్బు సంపాదించి రాజకీయాలలోకి వచ్చి ఆ డబ్బుని ప్రజలకి పంచి పెడుతూ ఉంటారు.. కానీ వాళ్లకి రాజకీయాలకు పెద్దగా తెలియవు.. ఎవరో పార్టీ తరఫున కోఆర్డినేట్ ను పెడుతూ ఉంటారు. వారి ద్వారా డబ్బులు పంచుతూ ఉంటారు. అలా నమస్కారం పెడుతూ ఉంటారు. గెలిచిన తర్వాత.. కంటిన్యూ అవుతూ ఉంటారు. అలాకాకుండా రాజకీయాలు అంటే ఫ్యాషన్తో వచ్చినవారే పెమ్మసాని.. గుంటూరుకు సంబంధించి టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. భారతదేశంలో ఏన్నో దశల ఎన్నికలలో జరిగిన ఇలాంటి అGUNTURU POLITICS;PEMMASANI{#}Fashion;Indian;politics;Telugu Desam Party;News;Janasena;Party;CBN;YCP;TDPఏపీ: వైసీపీకి వణుకు పుట్టిస్తున్న పెమ్మసాని..?ఏపీ: వైసీపీకి వణుకు పుట్టిస్తున్న పెమ్మసాని..?GUNTURU POLITICS;PEMMASANI{#}Fashion;Indian;politics;Telugu Desam Party;News;Janasena;Party;CBN;YCP;TDPSun, 05 May 2024 15:54:00 GMT రాజకీయాలలోకి రావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. మరి మరి కొంతమంది బాగా డబ్బు సంపాదించి రాజకీయాలలోకి వచ్చి ఆ డబ్బుని ప్రజలకి పంచి పెడుతూ ఉంటారు.. కానీ వాళ్లకి రాజకీయాలకు పెద్దగా తెలియవు.. ఎవరో పార్టీ తరఫున కోఆర్డినేట్ ను పెడుతూ ఉంటారు. వారి ద్వారా డబ్బులు పంచుతూ ఉంటారు. అలా నమస్కారం పెడుతూ ఉంటారు. గెలిచిన తర్వాత.. కంటిన్యూ అవుతూ ఉంటారు. అలాకాకుండా రాజకీయాలు అంటే ఫ్యాషన్తో వచ్చినవారే పెమ్మసాని.. గుంటూరుకు సంబంధించి టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు.


భారతదేశంలో ఏన్నో దశల ఎన్నికలలో జరిగిన ఇలాంటి అధికారికంగా కోటీశ్వరుడు అయిన వ్యక్తి మాత్రం ఒకరే ఉన్నారు ఆయనే పెమ్మసాని.. సుమారుగా 1400 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉన్నది. అయితే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. అలాంటి వ్యక్తి అయ్యేటప్పటికీ ఇప్పుడు.. ప్రతి ముక్కలో కూడా ఆటాడిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు.. అతనికి పాలిటిక్స్ అంటే ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కసి ఉంది.. తన కసితో ప్రతి విషయంలో నిరూపించుకుంటూ ఉన్నారు పెమ్మసాని.



అన్నిచోట్ల కూడా డబ్బుని ఎద జల్లుతున్నారు.. చంద్రబాబు వస్తున్నారంటే చాలు వైసిపి సంబంధించిన ముగ్గురు కార్పొరేటర్లను అధికారంలో ఉండగానే కొని పారేస్తున్నారు.. అలాగే వివిధ ప్రాంతాలలో కూడా వైసీపీ నాయకులకు ఇటు పక్కకి వస్తున్నారు. వారికి ఎన్ని ఓట్లైనా ఉండని కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారనే విధంగా ఫీలింగ్ అని సృష్టిస్తున్నారు పెమ్మసాని.. ఎంత డబ్బును సైతం పడేసి మరి కొంటూ ఉన్నారు. ఏదైతే జనసేన వాళ్లను రాష్ట్రస్థాయిలో వైసిపి ఎలా కొందో.. ఇప్పుడు అలాగే పెమ్మసాని కూడా గుంటూరులో భారీగా వైసిపి నేతలను కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా గుంటూరులో టిడిపి పార్టీ గెలవడం ఖాయం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>