PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudragada-pawan-kalyan-janasena431ccb11-ae38-4b76-a2ef-c7a18efdb623-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudragada-pawan-kalyan-janasena431ccb11-ae38-4b76-a2ef-c7a18efdb623-415x250-IndiaHerald.jpgరాజకీయాలలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభ ఇటీవలే వైసిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానంటూ కూడా శపధం చేశారు ముద్రగడ. అయితే తన కూతురు జనసేన పార్టీ వైపుగా వెళ్తానంటూ ఒక వీడియోని విడుదల చేసింది. ఒక్కసారిగా రాజకీయాలు మరింత హీటేక్కాయి. జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలలో ఎక్కువగా యంగర్సే.. వీరికి వీరి మీదే అదుపు అనేది ఉండదు.. కేవలం ఆవేశం మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా పవన్ అభిమానులు తMUDRAGADA;PAWAN KALYAN;JANASENA{#}Tammudu;Thammudu;Chiranjeevi;kalyan;Mudragada Padmanabham;politics;Janasena;Hero;Jagan;YCP;TDPజనసేన: ముద్రగడ వల్ల కలిసొస్తోందా..?జనసేన: ముద్రగడ వల్ల కలిసొస్తోందా..?MUDRAGADA;PAWAN KALYAN;JANASENA{#}Tammudu;Thammudu;Chiranjeevi;kalyan;Mudragada Padmanabham;politics;Janasena;Hero;Jagan;YCP;TDPSun, 05 May 2024 14:06:02 GMTరాజకీయాలలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభ ఇటీవలే వైసిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానంటూ కూడా శపధం చేశారు ముద్రగడ. అయితే తన కూతురు జనసేన పార్టీ వైపుగా వెళ్తానంటూ ఒక వీడియోని విడుదల చేసింది. ఒక్కసారిగా రాజకీయాలు మరింత హీటేక్కాయి. జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలలో ఎక్కువగా యంగర్సే.. వీరికి వీరి మీదే అదుపు అనేది ఉండదు.. కేవలం ఆవేశం మాత్రమే ఉంటుంది.


ముఖ్యంగా పవన్ అభిమానులు తమ హీరో ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుందని వాదనలు ఉంటారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయానికి వస్తే.. తన అన్న చిరంజీవి సీఎం జగన్ దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని నిలబడ్డారంటూ తెలిపారు.. ఈ విషయంలో చిరంజీవిని కూడా ట్రోల్ చేశారు. వాస్తవానికి చిరంజీవి అక్కడికి ఎందుకు వెళ్లారు కేవలం సినీ పెద్దగా మాత్రమే వెళ్లారు.. కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మరోరకంగా మార్చేశారు. చేతులు కట్టుకునేలా చేస్తావు నువ్వు ఎంత నీ బతుకు ఎంత అంటు నిలదీశారు.. అయితే ఈ విషయం మీద చివరికి చిరంజీవిని ట్రోల్ చేశారు.


కానీ చిరంజీవి కేవలం క్యాజువల్ గానే నమస్కారం చేశారు.. ఈ విషయంలో జగన్ కాళ్లు చేతులు పట్టించుకునేలా చేశారనే విధంగా మాట్లాడుతున్నారు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్. కానీ చివరికి చిరంజీవి ట్రోల్ కి గురవుతున్నారు. అందుకే చిరంజీవి కూడా తమ్ముడు పక్షమే మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ డై హాట్ ఫ్యాన్స్ ని ముద్రగడ అనవసరంగా గెలికారు.. పవన్ కళ్యాణ్ ని ఓడించకుంటే పేరు మార్చుకుంటాను అని చెప్పడంతో .. సొంత కూతురు చేత హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేసిన పనికి  ఇన్ఫాక్ట్ తట్టుకోలేక జనసేన పార్టీ తరఫున వచ్చేలా మాట్లాడించారు. అయితే ఈ విషయం పైన ముద్రగడ తన కూతుర్ని తమ మామగారిని బెదిరించి మరి ఇలా మాట్లాడిస్తున్నారంటు ఫిరాయించారు. కానీ జనసేన మాత్రం కులాన్ని బౌన్గా చేసుకోవాలని భావిస్తోంది. అయితే అందరూ ఇందులో ఉండాలా లేదా అనే విషయం ఎవరిష్టం వారిది. గతంలో టిడిపి తనని ఇబ్బంది పెట్టిందని సెంటిమెంట్ బాగానే పనిచేసింది.. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>