MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hari-hara-veera-mallu-will-it-work-for-pawan49b39d56-4a47-4644-8008-0bbf92fb3329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hari-hara-veera-mallu-will-it-work-for-pawan49b39d56-4a47-4644-8008-0bbf92fb3329-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అనేక సార్లు ప్రారంభం అయ్యి ఆగిపోయి కొంత భాగం షూటింగ్ ను ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంది. ఇక మొదట ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలు అయింది. ఇక ఈ మూవీ షూటింగ్ అనుకున్న టైం కు కాకపోవడంతో ఈయన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో రూల్స్ రంజాన్ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఇకపోతే ఈ మూవీ యూనిట్ కొpawan{#}Nidhhi Agerwal;jyothi;m m keeravani;Thief;Ramzan;Donga;Beautiful;Music;kalyan;Cinema;Pawan Kalyan"హరిహర వీరమల్లు" టీజర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"హరిహర వీరమల్లు" టీజర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!pawan{#}Nidhhi Agerwal;jyothi;m m keeravani;Thief;Ramzan;Donga;Beautiful;Music;kalyan;Cinema;Pawan KalyanSun, 05 May 2024 09:06:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అనేక సార్లు ప్రారంభం అయ్యి ఆగిపోయి కొంత భాగం షూటింగ్ ను ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంది. ఇక మొదట ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలు అయింది. ఇక ఈ మూవీ షూటింగ్ అనుకున్న టైం కు కాకపోవడంతో ఈయన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దానితో రూల్స్ రంజాన్ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఇకపోతే ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 3.14 మిలియన్ వ్యూస్ , 259.2 కే లక్స్ లభించాయి.

ఇక ఈ సినిమా యొక్క టీజర్ కు మంచి వ్యూస్ లైక్స్ లభించినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ వ్యూస్ , లైక్స్ మాత్రం ఈ సినిమా టీజర్ కు దక్కలేదు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను బట్టి చూస్తే పేదవాళ్లను కొంత మంది ధనవంతులు దోచుకుంటూ ఉంటే ఆ ధనవంతులను దోచుకునే దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఇలా ధనవంతులను దోచుకునే బందిపోటు దొంగ పాత్రలో పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఏ ఎం రత్నం ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>