MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghilli-to-arrive-in-theaters-once-againf2eca116-a7d9-43e9-9b29-77eafa39fd0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghilli-to-arrive-in-theaters-once-againf2eca116-a7d9-43e9-9b29-77eafa39fd0d-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా భూమిక చావ్లా హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఒక్కడు మూవీ ని తమిళ్ లో గిల్లి పేరుతో రీమేక్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రీమేక్ మూవీ లో విజయ్ కి జోడిగా త్రిష నటించగా , ప్రతి నాయకుడి పాత్రలో ప్రకాష్ రాజు నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన గిల్లి సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా విజయ్ కి త్రిష vijay{#}Bhumika Chawla;gunasekhar;mahesh babu;Joseph Vijay;Okkadu;king;Trisha Krishnan;Box office;Remake;Blockbuster hit;Tamil;Cinema;India"గిల్లి" మూవీకి 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"గిల్లి" మూవీకి 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!vijay{#}Bhumika Chawla;gunasekhar;mahesh babu;Joseph Vijay;Okkadu;king;Trisha Krishnan;Box office;Remake;Blockbuster hit;Tamil;Cinema;IndiaSun, 05 May 2024 09:09:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా భూమిక చావ్లా హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఒక్కడు మూవీ ని తమిళ్ లో గిల్లి పేరుతో రీమేక్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రీమేక్ మూవీ లో విజయ్ కి జోడిగా త్రిష నటించగా ,  ప్రతి నాయకుడి పాత్రలో ప్రకాష్ రాజు నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన గిల్లి సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మూవీ ద్వారా విజయ్ కి త్రిష కు కూడా తమిళ్ లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే అద్భుతమైన విజయాన్ని ఆ సమయంలో అందుకున్న గిల్లి సినిమాను కొన్ని రోజుల క్రితమే తిరిగి మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీస్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకోగా ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

14 రోజుల్లో గిల్లి మూవీ కి తమిళ నాడు ఏరియాలో 21.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

14 రోజుల్లో గిల్లి మూవీ కి కర్ణాటక ఏరియాలో 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

14 రోజుల్లో గిల్లి మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 90 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

14 రోజుల్లో గిల్లి మూవీ కి ఓవర్ సీస్ లో 6.35 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

14 రోజుల్లో గిల్లి మూవీ కి వరల్డ్ వైడ్ గా 30.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>