MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sb256051a2-493a-4cc5-a909-d72b61f6a2bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sb256051a2-493a-4cc5-a909-d72b61f6a2bd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని ఈ మూవీ మేకర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను హీరో సుధీర్ బాబు కంప్లీట్ చేసుకున్నారు. అందుకుsb{#}bharath;srikanth;sudheer babu;sudigali sudheer;Sri Bharath;Cinema;cinema theater;Industry;Box office;Hero;CBN"హరోం హర" మూవీ డబ్బింగ్ ను కంప్లీట్ చేసుకున్న సుధీర్ బాబు..!"హరోం హర" మూవీ డబ్బింగ్ ను కంప్లీట్ చేసుకున్న సుధీర్ బాబు..!sb{#}bharath;srikanth;sudheer babu;sudigali sudheer;Sri Bharath;Cinema;cinema theater;Industry;Box office;Hero;CBNSun, 05 May 2024 07:23:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని ఈ మూవీ మేకర్స్ కంప్లీట్ చేసుకున్నారు.

అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను హీరో సుధీర్ బాబు కంప్లీట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపోతే సుధీర్ బాబు ఈ మధ్య కాలంలో వరస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నారు. కొంత కాలం క్రితం హంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. పర్వాలేదు స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది.

మూవీ లో సుధీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , భరత్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఆ తర్వాత ఈయన మామ  మచ్చింధ్ర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సుధీర్ ఏకంగా మూడు పాత్రల్లో నటించడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నా సుధీర్ బాబు "హరోం హరా" సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తాడో ..? ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>