MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pushpa-pushpa-tamil-fans-loving-itd1673bfe-db14-431d-995e-8457409460f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pushpa-pushpa-tamil-fans-loving-itd1673bfe-db14-431d-995e-8457409460f6-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన , అల్లు అర్జున్ కి జోడిగా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఫహద్ ఫజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనసూయ , సునaa{#}Allu Arjun;fazil;rao ramesh;sree;sukumar;sunil;cinema theater;Music;Beautiful;anasuya bharadwaj;Anasuya;rashmika mandanna;Cinema;Samanthaపుష్ప ఫస్ట్ సింగిల్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!పుష్ప ఫస్ట్ సింగిల్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!aa{#}Allu Arjun;fazil;rao ramesh;sree;sukumar;sunil;cinema theater;Music;Beautiful;anasuya bharadwaj;Anasuya;rashmika mandanna;Cinema;SamanthaSat, 04 May 2024 08:55:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన , అల్లు అర్జున్ కి జోడిగా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఫహద్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మూవీ యొక్క రెండవ భాగాన్ని 2024 ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క టీజర్ ను విడుదల చేశారు. ఇక తాజాగా ఈ మూవీ లోని మొదటి పాటను విడుదల చేశారు. "పుష్ప పుష్ప" అంటూ సాగే ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 10.38 మిలియన్ వ్యూస్ ను ,  564.2 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించినప్పటికీ ఈ మూవీ మొదటి సాంగ్ కొన్ని రికార్డులను చెరిపేస్తుంది అని కొంత మంది అనుకున్నారు. ఆ స్థాయి రెస్పాన్స్ ను మాత్రం ఈ సాంగ్ తెచ్చుకోలేకపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>