Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/darling-prabhas-kosam-alanti-pani-chesina-fan2b32dbbc-18e3-4ea7-9a20-4a8e04cc1630-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/darling-prabhas-kosam-alanti-pani-chesina-fan2b32dbbc-18e3-4ea7-9a20-4a8e04cc1630-415x250-IndiaHerald.jpgప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అమ్మాయిల్లోనూ ఆయనంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు చాలా వైల్డ్ ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఓ అమ్మాయి చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.డార్లింగ్‌ ప్రభాస్‌ అంటే ఎంతో మంది అమ్మాయిలకు క్రష్‌. ఒకప్పుడు ఆయన కటౌట్‌ని చూసి ఫిదా అయిపోయిన అమ్మాయిలు ఎంతో మంది. ఇప్పుడు మాస్‌ హీరోగా మారాడు కానీ, `బాహుబలి`కి ముందు అమ్మాయిల్లో ఆయన ఫాలోయింగ్‌ వేరే లెవల్‌. అయితే ఇప్పటికీ ఆయనంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఆ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తున్నారు. తాజాగాsocialstars lifestyle{#}Telugu;Bahubali;Girl;Bengali;Fidaa;INTERNATIONAL;Cinemaన్యూడ్‌గా మారి ఆపని చేసిన డార్లింగ్ ఫ్యాన్ ..!!న్యూడ్‌గా మారి ఆపని చేసిన డార్లింగ్ ఫ్యాన్ ..!!socialstars lifestyle{#}Telugu;Bahubali;Girl;Bengali;Fidaa;INTERNATIONAL;CinemaSat, 04 May 2024 07:30:00 GMTప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అమ్మాయిల్లోనూ ఆయనంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు చాలా వైల్డ్ ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఓ అమ్మాయి చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.డార్లింగ్‌ ప్రభాస్‌ అంటే ఎంతో మంది అమ్మాయిలకు క్రష్‌. ఒకప్పుడు ఆయన కటౌట్‌ని చూసి ఫిదా అయిపోయిన అమ్మాయిలు ఎంతో మంది. ఇప్పుడు మాస్‌ హీరోగా మారాడు కానీ, `బాహుబలి`కి ముందు అమ్మాయిల్లో ఆయన ఫాలోయింగ్‌ వేరే లెవల్‌. అయితే ఇప్పటికీ ఆయనంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఆ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి మరింత వైల్డ్ గా చూపించింది.

ప్రభాస్‌ లేడీ అభిమాని ఆయనపై తనకున్న అభిమానాన్ని టాటూ రూపంలో చూపించింది. అయితే టాటూ చేయిపై, కాళ్లపై, వేసుకోవడం కాదు, ఏకంగా బాడీపై వేసుకుంది. అది కూడా బ్యాక్‌పై కావడం విశేషం. ఓ లేడీ అభిమాని ప్రభాస్‌ టాటూని వీపుపై విశాలంగా వేసుకోవడం విశేషం. బాహుబలి సినిమాలోని ప్రభాస్‌ నటించిన అమరేంద్ర బాహుబలి గెటప్‌ని ఆమె తన వీపుపై ఇలా వైల్డ్ గా టాటూ వేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది.అర్థనగ్నంగా మారిపోయి ఆ అమ్మాయి ఈ టాటూ వేసుకుంది. వీపు మొత్తం ఆ టాటూ కనిపించేలా ఉండటం విశేషం. ఈ టాటూ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఆమె డేర్‌ నెస్‌ని, అభిమానాన్ని చూసి తోటి డార్లింగ్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. వామ్మో ఈ అభిమాని ఆరాచకం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 అయితే ఈ అమ్మాయి ఎవరనేది మాత్రం తెలియలేదు. బెంగాలీ అమ్మాయి అని అంటున్నారు. కానీ క్లారిటీ లేదు. కానీ ప్రభాస్‌ వైల్డ్ అభిమానిగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ `బాహుబలి`తో ఇండియన్‌ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇది తెలుగు సినిమాని అంతర్జాతీయ సినిమాకి పరిచయం చేసింది.ఆ తర్వాత ప్రభాస్‌ సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌ చిత్రాలతో వచ్చారు. ఇందులో సలార్‌ మాత్రమే మళ్లీ డార్లింగ్‌ రేంజ్‌ని పరిచయం చేసింది. సోలోగా ఆయనకు ఉన్న మార్కెట్‌ ఏంటో చూపించింది. ఇప్పుడు `కల్కి2898ఏడీ`తో రాబోతుంది. ఇది రెండు వేల కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో థియేటర్లోకి రాబోతుంది. వచ్చే నెల 27న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>