MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rk56a3efd8-e1ed-4f0e-a665-e1fa1fa21607-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rk56a3efd8-e1ed-4f0e-a665-e1fa1fa21607-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రాశి కన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కడం , అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అద్భుతమై క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తెలుగు సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటrk{#}raasi;sundar c;cinema theater;Tamil;Hindi;Oohalu Gusagusalade;BEAUTY;Beautiful;Telugu;Cinema;Kanna Lakshminarayana;mediaబ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన రాశి కన్నా..!బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన రాశి కన్నా..!rk{#}raasi;sundar c;cinema theater;Tamil;Hindi;Oohalu Gusagusalade;BEAUTY;Beautiful;Telugu;Cinema;Kanna Lakshminarayana;mediaSat, 04 May 2024 09:04:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రాశి కన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కడం , అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అద్భుతమై క్రేజ్ ఉన్న నటిగా కెరియర్  ను కొనసాగిస్తుంది. 

ఇకపోతే తెలుగు సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు కంటే కూడా తమిళ , హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టిని పెడుతుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో భారీ గానే తమిళ  హిందీ ప్రాజెక్టు లలో అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన "అరుణ్మనై 4" సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ తెలుగు లో బాక్ అనే పేరుతో విడుదల అయింది. నిన్న అనగా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టే పడేసింది. సినిమాల్లో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా భారీగా తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా రాశి అదిరిపోయే వెరీ హాట్  లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>