Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle70382e8e-7ce2-4bb2-a64b-89c64b90ff65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle70382e8e-7ce2-4bb2-a64b-89c64b90ff65-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.ప్రస్తుతం కమల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్ మరియు కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.విశ్వనటుడు కమల్ హాసన్ పై దర్శకుడు, నిర్మాతలుsocialstars lifestyle{#}chandra bose;chandrabose;raj;ramesh aravind;vikram;vijay kumar naidu;Remake;Subhas Chandra Bose;Touring Talkies;Athadu;Bharateeyudu;Tirupati;Success;Director;media;Cinemaకమల్ హాసన్‏కు షాకిచ్చిన స్టార్ డైరెక్టర్..!!కమల్ హాసన్‏కు షాకిచ్చిన స్టార్ డైరెక్టర్..!!socialstars lifestyle{#}chandra bose;chandrabose;raj;ramesh aravind;vikram;vijay kumar naidu;Remake;Subhas Chandra Bose;Touring Talkies;Athadu;Bharateeyudu;Tirupati;Success;Director;media;CinemaSat, 04 May 2024 11:30:00 GMTవిశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.ప్రస్తుతం కమల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్ మరియు కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.విశ్వనటుడు కమల్ హాసన్ పై దర్శకుడు, నిర్మాతలు అయిన లింగు స్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. కమల్ హాసన్ నటించిన భారీ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటి 'ఉత్తమ విలన్'. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్ ఫిలిమ్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఉత్తమ విలన్ మూవీకి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ విషయంలో పలు వివాదాలు చుట్టు ముట్టి చివరికి థియేటర్లోకి వచ్చింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు సరికదా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీకి నిర్మాతలుగా కమల్ హాసన్, తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగు స్వామి, సుభాష్ చంద్రబోస్ అన్న విషయం తెలిసిందే.అలాగే ఇప్పుడు కమల్ కాంట్రాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తమ విలన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థతో కలిసి రూ. 30 కోట్ల బడ్జెట్ తో మరో కు పనిచేస్తానని కమల్ ప్రామీస్ చేశాడని.. టూరింగ్ టాకీస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగుస్వామి పేర్కొన్నారు.

అప్పటికే ఈ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో చిత్రయూనిట్ పంచుకుందని.. కానీ ఆ స్క్రిప్ట్ చాలాసార్లు కమల్ మార్చడం వల్లే డిజాస్టర్ అయ్యిందని..దృశ్యం రీమేక్ కోసం కమల్ ను సంప్రదించినా అతడు స్పందించలేదని.. దీంతో వేరే నిర్మాతతో ఆ ను చేసినట్లు తెలిపాడు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం కమల్ తమతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదని అన్నారు. కమల్ హాసన్ ఎప్పుడూ తన ఆలోచనలను మార్చుకుంటాడని.. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆలోచనలతోనే సక్సెస్ అయ్యాడని అన్నాడు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు లింగుస్వామి.తాను ఉత్తమ విలన్ కు దర్శకత్వం వహించి ఉంటే వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని అన్నారు లింగుస్వామి. ఈ నష్టాలు.. మరో కొత్త నిర్మించడం విషయంలో చాలాసార్లు కమల్ హాసన్ ను కలిశామని.. కానీ మరో చేసేందుకు ఆయన ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో తప్పని పరిస్థితులలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>