Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecd1ee2ef-afe4-43be-a3f9-c808a6bfd841-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecd1ee2ef-afe4-43be-a3f9-c808a6bfd841-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. కానీ కొందరు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వస్తారు.కానీ కొందరికి బ్యూటీ నెస్ లేకపోవడంతో అవకాశాలు రావు. కానీ కొందరు అందంగా లేకపోయినా పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క అవకాశం వచ్చినా తమ సత్తా నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటారు. అలా ఓ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చే ముందు తనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ కావడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమెsocialstars lifestyle{#}bhama;Girl;Dookudu;Hyderabad;Heroine;BEAUTY;Industry;Cinemaహాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిస్తున్న పొలిమేర హీరోయిన్..!!హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిస్తున్న పొలిమేర హీరోయిన్..!!socialstars lifestyle{#}bhama;Girl;Dookudu;Hyderabad;Heroine;BEAUTY;Industry;CinemaSat, 04 May 2024 10:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. కానీ కొందరు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వస్తారు.కానీ కొందరికి బ్యూటీ నెస్ లేకపోవడంతో అవకాశాలు రావు. కానీ కొందరు అందంగా లేకపోయినా పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క అవకాశం వచ్చినా తమ సత్తా నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటారు. అలా ఓ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చే ముందు తనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ కావడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

ఇటీవల ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు గ్లామర్ పాత్రలే కాకుండా మంచి కథ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇందులో డీ గ్లామర్ పాత్రలు అయినా విడిచిపెట్టడం లేదు. అలా పొలిమేర సినిమాలో అవకాశం తెచ్చుకుంది కామాక్షి భాస్కర్ల. ఈ సినిమాలో కామాక్షి చాలా సింపుల్ గా కనిపించారు. ఈమె నటనకు మెచ్చిన ఇండస్ట్రీ పోలిమేర 2, ఓం భీం భుష్ సినిమాల్లో అవకాశం ఇచ్చింది. ఆ తరువాత కామాక్షి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.లేటేస్టుగా కామాక్షి భాస్కర్ల హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. సినిమాల్లో కనిపించేది తక్కువే అయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. దీంతో ఈ అమ్మడుకు ఫ్యాన్స్ కు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో వారితో ఎప్పటికప్పుడు చిట్ చాట్ చేస్తూ ఉంటోంది. అయితే ఓవర్ నైట్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు మరికొన్ని సినిమాల్లో నటించేందుకు విపరీత ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఏ సినిమాలో అలరించనుందో చూడాలి.అయితే ఈ భామ ఫొటో షూట్ లో దూకుడు ప్రదర్శిస్తోంది. హాట్ హాట్ ఫొటోలకు ఫోజులివ్వడంతో తొందర్లోనే స్టార్ డం రావడం ఖాయమని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ భామ చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. హైదరాబాద్ కు పుట్టి పెరిగిన ఈమె సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>