MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shauryang-parvam-the-magic-of-part-will-be-seen-in-japan-and-a-big-update-revealedf5dd285a-07fd-4363-8132-ad67b4843a21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shauryang-parvam-the-magic-of-part-will-be-seen-in-japan-and-a-big-update-revealedf5dd285a-07fd-4363-8132-ad67b4843a21-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కొంతకాలం క్రితం "సలార్ పార్ట్ 1" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... జగపతిబాబు , పృధ్విరాజ్ సుకుమరన్ , శ్రేయ రెడ్డి , బాబీ సింహ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతం అందించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిprabhas{#}Shruti Haasan;prashanth neel;Prasanth Neel;Bobby;December;Star maa;Kannada;Hindi;Music;Prabhas;Tamil;ravi anchor;Reddy;Telugu;India;Cinema"సలార్" కి ఫస్ట్ టైం ఘోరమైన టిఆర్పి రేటింగ్..?"సలార్" కి ఫస్ట్ టైం ఘోరమైన టిఆర్పి రేటింగ్..?prabhas{#}Shruti Haasan;prashanth neel;Prasanth Neel;Bobby;December;Star maa;Kannada;Hindi;Music;Prabhas;Tamil;ravi anchor;Reddy;Telugu;India;CinemaSat, 04 May 2024 12:26:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కొంతకాలం క్రితం "సలార్ పార్ట్ 1" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... జగపతిబాబు , పృధ్విరాజ్ సుకుమరన్ , శ్రేయ రెడ్డి , బాబీ సింహ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతం అందించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదే స్థాయి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని ఆ తర్వాత కొంతకాలానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లితెరపై ప్రసారం అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం చేసింది.

ఇక ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. అలా అనుకున్న వారందరికీ ఈ మూవీ "టి ఆర్ పి" రేటింగ్ షాక్ ను ఇచ్చింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 6.5 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉన్న ప్రభాస్ హీరోగా నటించడం , ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించడం ఈ కారణాల వల్ల ఈ సినిమాకు భారీ "టి ఆర్ పి" రేటింగ్ మొదటి సారి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఈ మూవీ మాత్రం చాలా తక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను మొదటి సారి తెచ్చుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>