MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adc02302ca-8e27-4013-b602-1fd633d8877c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adc02302ca-8e27-4013-b602-1fd633d8877c-415x250-IndiaHerald.jpgదొరసాని సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం గం గం గణేశా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయింది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మad{#}Anand Deverakonda;Silver;Cinema"గం గం గణేశా" నుండి సెకండ్ సింగల్ విడుదల సమయం వచ్చేసింది..!"గం గం గణేశా" నుండి సెకండ్ సింగల్ విడుదల సమయం వచ్చేసింది..!ad{#}Anand Deverakonda;Silver;CinemaSat, 04 May 2024 11:16:31 GMTదొరసాని సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం గం గం గణేశా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయింది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ని మే 31 వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు. చిత్ర బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాల జోరును పెంచారు.

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా యొక్క రెండవ పాట విడుదల తేదీని , టైమ్ ను తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ లోని రెండవ సాంగ్ అయినటువంటి పిచ్చిగా నచ్చాసవే అంటూ సాగే పాటను ఈ రోజు అనగా మే 4 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ లోని మొదటి పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి పిచ్చిగా నచ్చేసావే అంటూ సాగే ఈ రెండవ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>