MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-victory-or-loss-whats-the-status77cdf5d5-b591-418b-a04c-6912e6b2f253-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-victory-or-loss-whats-the-status77cdf5d5-b591-418b-a04c-6912e6b2f253-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సినిమాలకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నాడు. దానితో ఒక వైపు రాజకీయా పనులు మరో వైపు సినిమా పనుల వల్ల పవన్ నటించిన సినిమాలు చాలా వరకు కూడా అనుకున్నవి అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. చాలా రోజుల క్రితమే పవన్ "హరిహర వీరమల్లు" అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. అలాగే పవన్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవpawan{#}harish shankar;Josh;september;kalyan;December;Hero;Director;Cinemaపవన్ తన అభిమానులకు సాలిడ్ జోష్ ఇవ్వనున్నాడా..?పవన్ తన అభిమానులకు సాలిడ్ జోష్ ఇవ్వనున్నాడా..?pawan{#}harish shankar;Josh;september;kalyan;December;Hero;Director;CinemaSat, 04 May 2024 13:50:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సినిమాలకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నాడు. దానితో ఒక వైపు రాజకీయా పనులు మరో వైపు సినిమా పనుల వల్ల పవన్ నటించిన సినిమాలు చాలా వరకు కూడా అనుకున్నవి అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. చాలా రోజుల క్రితమే పవన్ "హరిహర వీరమల్లు" అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది.

అలాగే పవన్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పని పవన్ ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. ఇక ఎలక్షన్ లు పూర్తి కాగానే ఈ సినిమాలకు సంబంధించిన మొత్తం షూటింగ్ ను పవన్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ ఈ సంవత్సరం లోనే రెండు మూవీ లతో ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కి సంబంధించిన మరికొంత భాగం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని త్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక "ఓజి" మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మేకర్స్ ప్రకటించారు. ఈ రెండు మూవీ లు కనుక అనుకున్న తేదీలకు విడుదల అయినట్లు అయితే ఈ సంవత్సరంలో పవన్ నటించిన రెండు సినిమాలు విడుదల అవుతాయి. మరి పవన్ ఈ సంవత్సరం రెండు మూవీ లను విడుదల చేసి తన ఫ్యాన్స్ కి సాలిడ్ జోష్ ను అందిస్తాడేమో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>