Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-cb28ae84-a93e-448e-ac15-110796f84013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-cb28ae84-a93e-448e-ac15-110796f84013-415x250-IndiaHerald.jpgవెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలని అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల అన్ని టీమ్స్ లాగానే బీసీసీఐ కూడా టి20 వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టు వివరాలను ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు ప్రకటన తర్వాత అందరూ ఒక ఆటగాడి ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు హారCricket {#}BCCI;Ajit Pawar;World Cup;ajith kumar;Hardik Pandya;Mumbai;Juneఏం చేస్తాం.. తప్పలేదు.. హార్దిక్ ఎంపికపై సెలెక్టర్ కామెంట్స్ వైరల్?ఏం చేస్తాం.. తప్పలేదు.. హార్దిక్ ఎంపికపై సెలెక్టర్ కామెంట్స్ వైరల్?Cricket {#}BCCI;Ajit Pawar;World Cup;ajith kumar;Hardik Pandya;Mumbai;JuneFri, 03 May 2024 11:30:00 GMTవెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలని అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల అన్ని టీమ్స్ లాగానే బీసీసీఐ కూడా టి20 వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టు వివరాలను ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు ప్రకటన తర్వాత అందరూ ఒక ఆటగాడి ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు హార్దిక్.


 సాధారణంగా మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడిని వరల్డ్ కప్ కోసమే ఎంపిక చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మాత్రమే కాదు ఆటగాడిగా కూడా హార్దిక్ పాండ్య విఫలమవుతున్నాడు. ఇక బ్యాటింగ్ చేస్తూ విఫలమవ్వడమే కాదు బౌలింగ్ కి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు అని చెప్పాలి. దీంతో అతనికి వరల్డ్ కప్ లో చోటు దక్కడం కష్టమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ఇక హార్దిక్ పాండ్యాను ఏకంగా టి20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేయడంతో సెలెక్టర్ల తీరుపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అందరూ ఆటగాళ్లకు ఒక రూల్ హార్దిక్ పాండ్యాకు ఇంకో రూల్ ఏంటి అంటూ భారత మాజీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఇదే విషయం గురించి భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో హార్దిక్ పాండ్యాకు రీప్లేస్మెంట్ లేదు అంటూ అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ ను  సెలెక్ట్ చేయడం వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై వివరణ ఇచ్చాడు. హార్దిక్ జట్టుకు బ్యాలెన్స్ తీసుకొస్తాడు. ఫిట్ గా ఉంటే అతను ఏం చేయగలడో దానికి ప్రత్యామ్యం లేదు. హార్దిక్ బౌలింగ్ చేయడం వల్ల భారత జట్టుకు బౌలింగ్ ఆప్షన్స్ పెరుగుతాయి. అయితే వైస్ కెప్టెన్సీ గురించి మాత్రం తాము చర్చించలేదు అంటూ అజిత్ అగర్కర్ తెలిపాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>