Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9956e28e-2d67-4505-83b4-4863ae293b34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9956e28e-2d67-4505-83b4-4863ae293b34-415x250-IndiaHerald.jpgఏ మాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ వార్తల్లో నిలిచే హీరోయిన్స్‌లలో ఈమె ముందు వరసలో ఉంటుంది.కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.గత కొద్ది నెలలుగా ఆమె మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.సినిమాలకు విరామం ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఏప్రిల్ 28న తన పుట్టిన రోజును గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో సెలబ్రేsocialstars lifestyle{#}sam;Amazon;Sam Mendes;gold;Telugu;Greece;Samantha;marriage;News;mayaనెట్టింటా వైరల్ అవుతున్న సమంత పోస్ట్..!!నెట్టింటా వైరల్ అవుతున్న సమంత పోస్ట్..!!socialstars lifestyle{#}sam;Amazon;Sam Mendes;gold;Telugu;Greece;Samantha;marriage;News;mayaFri, 03 May 2024 23:45:00 GMTమాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ వార్తల్లో నిలిచే హీరోయిన్స్‌లలో ఈమె ముందు వరసలో ఉంటుంది.కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.గత కొద్ది నెలలుగా ఆమె మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.సినిమాలకు విరామం ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఏప్రిల్ 28న తన పుట్టిన రోజును గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో..మీరు వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంత రాశి వృషభం.. దీని అర్థం ఎప్పటికీ వెనకడుగు వేయను..అలాంటి యాటిట్యూడ్. దీంతో సమంత నేను వెనకడుగు వేయను అని పరోక్షంగా చెప్పుకొచ్చిదంటున్నారు కొందరు నెటిజన్స్. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య,శోభితా ధూళిపాళ్లకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరు కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారని.. చైతూ తీసుకున్న కొత్తింట్లోకి శోభితా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో సమంత చేసిన పోస్టులు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ట్రోలర్స్ కావాలనే సమంతను నెగిటివ్‌గా చూపిస్తున్నారు.. సామ్ చైతూ, శోభితా రూమర్స్‌పైనే ఇన్ డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యిది.. ఆ విధంగా వారికి గట్టి కౌంటర్ ఇచ్చిదంటూ ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు తన అభిమానులు. దీంతో సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టు చేస్తున్నట్లు అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా సమంత తెలుగులో రెండు సినిమాలు ఓకే చేసినట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియదు.ఇదిలా ఉంటే.. హిందీలో సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థలోనూ మా ఇంటి బంగారం అనే ఆసక్తికర టైటిట్‌తో సినిమాను తెరకెక్కిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>