PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tuni-ycp-tdp-yanamala-divya-dadishetty-raja5d44b043-d715-4fc1-b36f-35df35f708a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tuni-ycp-tdp-yanamala-divya-dadishetty-raja5d44b043-d715-4fc1-b36f-35df35f708a9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తుని నియోజకవర్గం.ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు. అలాగే టిడిపి కూటమి అభ్యర్థిగా యనమాల కుమార్తె దివ్య బరిలో ఉన్నారు. ఇద్దరు కీలక లీడర్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో విజయం ఎవరు సాధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. తాజాగా తునిలో ఒక సర్వే సంస్థ రిజల్టును బయటపెట్టింది. అది ఏంటో చూద్దాం..తుని నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. టిడిపTuni;YCP;TDP;Yanamala divya;Dadishetty raja{#}krishnudu;DADISETTI RAJA;chanakya-movie-2019;Chanakya;Divya Bhatnagar;Survey;Tuni;Hanu Raghavapudi;Yevaru;Yanamala Ramakrishnudu;MLA;Janasena;Father;TDP;YCP;Andhra Pradeshఏపీ:తునిలో ఆ పార్టీదే హవా.. ఆ సర్వేలో ఏం తేలిందంటే..?ఏపీ:తునిలో ఆ పార్టీదే హవా.. ఆ సర్వేలో ఏం తేలిందంటే..?Tuni;YCP;TDP;Yanamala divya;Dadishetty raja{#}krishnudu;DADISETTI RAJA;chanakya-movie-2019;Chanakya;Divya Bhatnagar;Survey;Tuni;Hanu Raghavapudi;Yevaru;Yanamala Ramakrishnudu;MLA;Janasena;Father;TDP;YCP;Andhra PradeshFri, 03 May 2024 20:44:16 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తుని నియోజకవర్గం.ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా  సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు. అలాగే టిడిపి కూటమి అభ్యర్థిగా  యనమాల కుమార్తె దివ్య బరిలో ఉన్నారు. ఇద్దరు కీలక లీడర్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో  విజయం ఎవరు సాధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.  తాజాగా తునిలో ఒక సర్వే సంస్థ  రిజల్టును బయటపెట్టింది. అది ఏంటో చూద్దాం..తుని నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. టిడిపి ఆవిర్భావం నుంచి  యనమల రామకృష్ణుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

 ఆయన 2009లో ఓటమి చెందారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో రామకృష్ణుడు, పోటీ చేయకుండా తన సోదరుడు కృష్ణుడిని బరిలో దించాడు.కానీ ఆయన కూడా ఓడిపోయాడు.  అయితే ఈసారి ఆ సీటును తన కూతురు దివ్యకు అప్పజెప్పారు. దీంతో యనమాలకు దీటుగా  కృష్ణుడు వైసిపిలో చేరిపోయాడు. దీంతో అక్కడ ఓట్లు చీలుతాయని ఎంతో భావించారు. అలాగే అక్కడ వైసిపి అభ్యర్థి దాడిశెట్టి రాజా  ఈసారి విజయం తనదే అని సంతోష పడుతున్నారు.  ఇదే తరుణంలో దివ్య వైసిపి హయాంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది.  తన తండ్రి రామకృష్ణుడు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతోంది.

అలాగే ఆమెకి ఈసారి బిజెపి, జనసేన పొత్తు కాబట్టి ఆ ఓట్లు కూడా కాస్త  కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఈ విధంగా తునిలో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా   ఒక సర్వే సంస్థ అయినా చాణక్య స్టాటజీ టీం  ఎవరు గెలుస్తారనే దానిపై సర్వే చేసింది.  ఈ క్రమంలో 46 శాతం మంది ఓటర్లు టిడిపికి అనుకూలంగా ఉంటే వైసీపీకి 41 శాతం మంది ఉన్నారు. దివ్యకు మొత్తం 54 శాతం, దాడిశెట్టి రాజాకు 38 శాతం ఓటర్లు  సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం  తప్పనిసరిగా తూనీలో  దివ్య గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>