Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef1c82e45-92a5-4fc7-9b20-fc0086862951-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef1c82e45-92a5-4fc7-9b20-fc0086862951-415x250-IndiaHerald.jpgబుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బుల్లితెర నటి కీర్తి భట్ కార్తీక దీపం సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటsocialstars lifestyle{#}Karthik;kirti;Bigboss;you tube;Winner;Reality Show;Raccha;Joseph Vijay;Husband;Heroine;marriage;Teluguపెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాం అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..!!పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాం అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..!!socialstars lifestyle{#}Karthik;kirti;Bigboss;you tube;Winner;Reality Show;Raccha;Joseph Vijay;Husband;Heroine;marriage;TeluguFri, 03 May 2024 16:00:00 GMTబుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.
బుల్లితెర నటి కీర్తి భట్ కార్తీక దీపం సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనకు ఫ్యామిలీ లేదని చెప్పి అందరినీ కన్నీరు పెట్టించింది.
హౌస్ లో బాగానే రాణించిన కూడా విన్నర్ రేసులో నిల్వలేక పోయింది..ఇక బయటకు వచ్చిన ఈ అమ్మడు మళ్లీ సీరియల్స్ తో బిజీ అయ్యింది.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది.. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. తనకు కాబోయే భర్త విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది..ఇంటి నుంచి బయటకు వచ్చాక ప్రియుడు విజయ్ కార్తీక్‌తో 2023 ఆగస్ట్‌లో నిశ్చితార్థం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ప్రియుడితోనే కలిసి ఉంటూ పలు ఈవెంట్స్, యూట్యూబ్ చానల్‌లో వ్లాగ్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. అలాగే ఇటీవల కుమారి ఆంటీ కొనుగోలు చేసే ఆహారం బాగుండదని ఓ వీడియో చేసి విమర్శలు ఎదుర్కొంది కీర్తి భట్. కీర్తి భట్ గత ఏడాది నిశ్చితార్థం జరుపుకుంది. కొన్నాళ్లుగా ఆమె విజయ్ కార్తీక్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అతన్నే వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యింది. నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్నా వివాహం చేసుకోవడం లేదు. పైగా పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో ఉంటున్నారు.

 
దీనిపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కీర్తి భట్ వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అంటున్నారు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. పైగా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ తో నిశ్చితార్థం అయ్యేవరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు. సమాజ సేవకు ఖర్చు చేశాను.పేరుకే సీరియల్ హీరోయిన్ ని. బిగ్ బాస్ షోకి వెళ్లినా కూడా డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే సేవింగ్ చేస్తున్నాను. పెళ్ళైన వెంటనే మేమిద్దరం వేసే మొదటి అడుగు మా సొంత ఇంట్లో అయ్యుండాలి. ఒకే ఇంట్లో ఉంటున్నాం. సహజీవనం చేస్తున్నాం. అందులో తప్పేమీ లేదు. సమాజానికి చెడు సందేశం ఇస్తున్నట్లు కాదు.మేము చెరో ఇంట్లో ఉండటం వలన ఖర్చు పెరుగుతుంది. ఒకే ఇంటిలో ఉంటూ డబ్బులు సేవ్ చేస్తున్నాము. నేను షూటింగ్ నుండి ఇంటికి రాగానే పలకరించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపించేది. ఆ బాధ నాకు తెలుసు. విజయ్ కార్తీక్ నాకు డోర్ తీసి వెల్కమ్ చెబుతాడు. అది నాకు చాలా బాగుంది... అని చెప్పుకొచ్చింది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>