PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionsb350d52e-d546-470f-a873-e2517a3b8eef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionsb350d52e-d546-470f-a873-e2517a3b8eef-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరో పది రోజుల్లో 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేను దాంట్లో భాగంగా ప్రధాన పార్టీలు వారి ప్రచార కార్యక్రమాలు చివరి దశలో చేరుకున్నాయి. ప్రస్తుతం పార్టీ నేతలు ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నారు. అలాగే అధికార పార్టీ వైసిపి మరియు కూటమి కూడా తన మేనిఫెస్టోని ప్రకటించింన సంగతి తెలిసిందే. జగన్ తన మేనిఫెస్టోలో నవరత్నాలకు అదనంగా కొన్ని పథకాలను చేర్చారు. ప్రస్తుతం మేనిఫెస్టోల పరంగా ప్రజాశాంతి పార్టీ అధినేత అasembly elections{#}vidya;K A Paul;Kilari Anand Paul;MP;media;Reddy;Assembly;Elections;Party;Jaganఎన్నికల మ్యానిఫెస్టో : నవరత్నాలు vs దశరత్నాలు..?ఎన్నికల మ్యానిఫెస్టో : నవరత్నాలు vs దశరత్నాలు..?asembly elections{#}vidya;K A Paul;Kilari Anand Paul;MP;media;Reddy;Assembly;Elections;Party;JaganFri, 03 May 2024 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక  ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరో పది రోజుల్లో 175 అసెంబ్లీ 25 లోక్సభ  నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేను దాంట్లో భాగంగా ప్రధాన పార్టీలు వారి ప్రచార కార్యక్రమాలు  చివరి దశలో చేరుకున్నాయి. ప్రస్తుతం పార్టీ నేతలు ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నారు. అలాగే అధికార పార్టీ వైసిపి మరియు కూటమి కూడా తన మేనిఫెస్టోని ప్రకటించింన సంగతి తెలిసిందే. జగన్ తన మేనిఫెస్టో లో నవరత్నాలకు అదనంగా కొన్ని పథకాలను చేర్చారు.

 ప్రస్తుతం మేనిఫెస్టోల పరంగా ప్రజాశాంతి పార్టీ అధినేత అయినా కేఏ పాల్ ప్రకటించిన మేనిఫెస్టో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కే ఏ పాల్ విశాఖపట్నం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే కేఏ పాల్ మేనిఫెస్టో అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అయిన నవరత్నాలను పోలి ఉండడం దానికి దశరత్నాలు అని పేరు పెట్టడం సంచలనం రేపుతుంది.కేఏ పాల్ తన మేనిఫెస్టో అధికార పార్టీ వైసిపి మ్యానిఫెస్టో పేరు లాగా ఉండడమే కాకుండా డిజైన్ కూడా ఒకేలా ఉంది.తమ పార్టీ అధికారం లోకి వస్తే పది పథకాల గ్యారెంటీ అమలు చేస్తానని మేనిఫెస్టోలో కేఏ పాల్ ప్రకటించారు.

 కేఏ పాల్ మేనిఫెస్టోలో భాగంగా  ఉచిత విద్య అనేది కేజీ నుండి పీజీ వరకు, ఉచిత వైద్యం, వితంతు మహిళలకు నెలకు 5000 పెన్షన్, నిరుద్యోగ యువతకు ఆరు వేలు రూపాయల ఉద్యోగ భృతి, రైతులకు, ఆటో డ్రైవర్లకు, మత్స్యకారులకు ఇలా అనేక మందికి తన మేనిఫెస్టో లలో ఆర్థికం గా ఆదుకుంటానని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని  చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ప్రస్తుతం కేఏ పాల్ మేనిఫెస్టో అనేది సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>