Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kapila37920d0-b66f-46a9-8aaf-ed77d9fbc721-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kapila37920d0-b66f-46a9-8aaf-ed77d9fbc721-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రెటీగా రెమ్యూనరేషన్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సినీ సెలబ్రిటీలు వందల కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసి ఒక్కొక్కసారి షాక్ లో మునిగిపోతూ ఉంటారు. అయితే కేవలం హీరో హీరోయిన్లు పారితోషకం మాత్రమే కాదు ఏకంగా బుల్లితెరపై యాంకర్లకు కొనసాగుతున్న వారి పారితోషకం ఎంత అన్నది కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. సాధారణంగాKapil{#}Kapil Sharma;archana;Episode;Comedian;NET FLIX;Audience;Tollywood;Hero;Indian;bollywoodఒక్క ఎపిసోడ్ కి అన్ని కోట్లా.. కపిల్ శర్మ హీరోలను మించిన రెమ్యూనరేషన్?ఒక్క ఎపిసోడ్ కి అన్ని కోట్లా.. కపిల్ శర్మ హీరోలను మించిన రెమ్యూనరేషన్?Kapil{#}Kapil Sharma;archana;Episode;Comedian;NET FLIX;Audience;Tollywood;Hero;Indian;bollywoodFri, 03 May 2024 07:40:00 GMTసినీ సెలబ్రెటీగా రెమ్యూనరేషన్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సినీ సెలబ్రిటీలు వందల కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసి ఒక్కొక్కసారి షాక్ లో మునిగిపోతూ ఉంటారు. అయితే కేవలం హీరో హీరోయిన్లు పారితోషకం మాత్రమే కాదు ఏకంగా బుల్లితెరపై యాంకర్లకు కొనసాగుతున్న వారి పారితోషకం ఎంత అన్నది కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడ్ రేంజ్ హీరోగా కొనసాగుతున్న నటుడు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషకం తీసుకోవడం చేస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే.


 ఇక స్టార్ హీరోలకు అయితే 50 నుంచి 100 కోట్ల వరకు పారితోషకం అందుకోవడం కూడా చూస్తూ ఉన్నాం.  బాలీవుడ్ లో మాత్రం ఏకంగా ఒక స్టార్ యాంకర్ హీరో రేంజ్ లో పారితోషకం అందుకుంటున్నాడట. కేవలం ఒకే ఒక ఎపిసోడ్కి ఐదు కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఆ స్టార్ ఎవరో కాదు కపిల్ శర్మ. కపిల్ శర్మ యాంకర్ కం కమెడియన్ అన్న మాటే కానీ ఆయనకు హీరోలకు ఉండే రేంజ్ లో క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఆయన షో వస్తుందంటే చాలు ప్రేక్షకులు అందరూ అన్ని పనులను పక్కన పట్టిస్తే ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు కపిల్ శర్మ. యాంకర్ గా మాత్రమే కాదు కమెడియన్ గా కూడా అతనికి మంచి పేరుంది.



 ఇండియాలోనే మోస్ట్ పాపులర్ కమెడియన్ కం యాంకర్ గా గుర్తింపును సంపాదించుకున్న కపిల్ శర్మ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇంత క్రేజ్ ఉంది కాబట్టి కపిల్ శర్మ రెమ్యూనరేషన్ లో కూడా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడట. ఆయన హోస్ట్ చేస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ షోలో టాప్ ఇండియన్ సెలబ్రిటీలు పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక షో నిర్వహించడానికి కపిల్ శర్మ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు పుచ్చుకుంటున్నాడట. ఇక ప్రేక్షకులలో కూర్చొని నవ్వే నటి అర్చన సింగ్ సైతం ఒక్క ఎపిసోడ్కి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>