MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamannaah-calls-ayodhyas-ram-mandir-inauguration-as-a5f977308-6a48-4e07-9135-6d6c34c4bc50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamannaah-calls-ayodhyas-ram-mandir-inauguration-as-a5f977308-6a48-4e07-9135-6d6c34c4bc50-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా ఇప్పటికీ కూడా తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుtamanna{#}tamannaah bhatia;Happy days;sekhar;Beautiful;Hollywood;Tollywood;Interview;Heroine;House;BEAUTY;Cinema;Teluguఆ మూవీ చూశాక ఆ పని చేయడం ఆపేసా... తమన్నా..!ఆ మూవీ చూశాక ఆ పని చేయడం ఆపేసా... తమన్నా..!tamanna{#}tamannaah bhatia;Happy days;sekhar;Beautiful;Hollywood;Tollywood;Interview;Heroine;House;BEAUTY;Cinema;TeluguThu, 02 May 2024 13:41:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా ఇప్పటికీ కూడా తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తమిళ్ లో రూపొందిన "అరుణ్మనై 4" అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది  ఈ మూవీ మే 3 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల కానుంది.

తెలుగు లో ఈ సినిమా "బాక్" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ ను కూడా మే 3 వ తేదీనే రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తమన్నా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తమన్నసినిమా చూశాక తనకున్న ఒక అలవాటును పూర్తిగా మానేసినట్లు చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ... హాలీవుడ్ సినిమా హౌస్ ఆఫ్ వ్యాక్స్ చూశాక చర్మం పై రోమాలు తొలగించడం పూర్తిగా మానేశాను అని చెప్పింది. ఆ సినిమాలో వ్యాక్స్ తో పలు రకాలుగా చంపేస్తారు అని ,  ఆ మూవీ తర్వాత నుండి చర్మంపై రోమాలను తొలగించడం మానివేసినట్లు మిల్కీ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>