TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/anasuya-health-issues-struggles-4bf9c787-76f3-4c7f-844a-0676c5bc0f6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/anasuya-health-issues-struggles-4bf9c787-76f3-4c7f-844a-0676c5bc0f6a-415x250-IndiaHerald.jpgబుల్లితెర పైన స్టార్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ కూడా వివాదాస్పదమైన పోస్టులతో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది అనసూయ.. ఇటీవలే ఇమే నటించిన విమానం ,పెద్దకాపు ,రజాకార్ వంటి చిత్రాలు కూడా ఈమెకు మరింత స్టార్ డమ్ తీసుకువచ్చేలా చేసాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనసూయ తన అనారోగ్య సమస్యలను బయటపెట్టింది. అనసూయ మాట్లాడుతూ తనని అందరూ అందంగా ఉన్నారు అనుకుంటారు.. అందుకే ANASUYA;HEALTH ISSUES;STRUGGLES;{#}oxygen;anasuya bharadwaj;Anasuyaటీవీ: వామ్మో అలాంటి అనారోగ్య సమస్యలతో అనసూయ బాధపడుతోందా..?టీవీ: వామ్మో అలాంటి అనారోగ్య సమస్యలతో అనసూయ బాధపడుతోందా..?ANASUYA;HEALTH ISSUES;STRUGGLES;{#}oxygen;anasuya bharadwaj;AnasuyaThu, 02 May 2024 02:00:00 GMTబుల్లితెర పైన స్టార్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ కూడా వివాదాస్పదమైన పోస్టులతో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది అనసూయ.. ఇటీవలే ఇమే నటించిన విమానం ,పెద్దకాపు ,రజాకార్ వంటి చిత్రాలు కూడా ఈమెకు మరింత స్టార్ డమ్ తీసుకువచ్చేలా చేసాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనసూయ తన అనారోగ్య సమస్యలను బయటపెట్టింది.


అనసూయ మాట్లాడుతూ తనని అందరూ అందంగా ఉన్నారు అనుకుంటారు.. అందుకే ఎందుకు డైటింగ్ చేస్తారని అందరూ తనని అడుగుతారు.. కానీ తను అందంగా కనిపించడానికి మాత్రం డైటింగ్ అస్సలు చేయలేదని.. తన ఆరోగ్యపరంగా తాను డైట్ చేస్తున్నానంటు  తెలుపుతోంది అనసూయ. ముఖ్యంగా తనకు బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితికి ఎదురైందని.. ఒకసారి హెల్త్ పరంగా తనకు చాలా సీరియస్ అయిందని.. ఎక్కువగా తను ఎమోషనల్ అయితే కచ్చితంగా కండరాలలో నొప్పి వస్తుందని.. ఇలాంటి వాటన్నిటినీ అధిగమించేందుకు యోగ, బ్రీతింగ్ ఇతరత్రా వాటిని ఎప్పుడు చేస్తూ ఉంటానని తెలుపుతోంది అనసూయ.


ఇటీవలే వర్కౌట్ కూడా మొదలుపెట్టాను ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు.. అందుకే పలు రకాల షేపులలో తనని చూస్తూ ఉంటారని తెలిపింది.ముఖ్యంగా తన చిన్న కొడుకు పుట్టిన తర్వాత తాను చాలా బరువు పెరిగిపోయానని తను లావుగా ఉన్నానని ఫీల్ కాలేదు కానీ తన ఆరోగ్యపరంగా సమస్యలు ఉండడం వల్లే వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలుపుతోంది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయాలు తెలిసిన అభిమానులు అనసూయ విషయంలో కాస్త షాక్ గురవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఎప్పుడూ చలాకి గా ఉండే అనసూయ జీవితంలో కూడా ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>