NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/lottery51f0bbfe-bfdc-4a44-a997-a2c24a73cd01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/lottery51f0bbfe-bfdc-4a44-a997-a2c24a73cd01-415x250-IndiaHerald.jpgకాలం కలిసి రావాలే కానీ అదృష్టం ఏదో ఒక విధంగా తలుపు తడుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు కష్టాలు కడలిలో జీవనాన్ని సాగించిన వారు.. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది జనాలకు అటు అదృష్టం ఊహించని కలిసి వస్తుంది. ఏదో కాలక్షేపLottery{#}Cancer;bhavana;Wifeఅదృష్టవంతుడు కాదు అంతకుమించి.. లాటరీలో ఎన్ని వేల కోట్లు గెలుచుకున్నాడో తెలుసా?అదృష్టవంతుడు కాదు అంతకుమించి.. లాటరీలో ఎన్ని వేల కోట్లు గెలుచుకున్నాడో తెలుసా?Lottery{#}Cancer;bhavana;WifeThu, 02 May 2024 09:15:00 GMTకాలం కలిసి రావాలే కానీ అదృష్టం ఏదో ఒక విధంగా తలుపు తడుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు కష్టాలు కడలిలో జీవనాన్ని సాగించిన వారు.. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది.


 ఈ మధ్యకాలంలో ఎంతోమంది జనాలకు అటు అదృష్టం ఊహించని కలిసి వస్తుంది. ఏదో కాలక్షేపం కోసం కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కోట్ల రూపాయలు జాక్పాట్ పలకడం లాంటివి జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది. కానీ ఇలా కోట్ల రూపాయల లాటరీ టికెట్ గెలవడానికి ముందు ఏకంగా దేవుడు అతనికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఎందుకంటే ఏకంగా అతనికి క్యాన్సర్ అనే మహమ్మారి రోగం బారిన పడేలా చేశాడు దేవుడు. అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 అతను క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. దీంతో ఎన్నోసార్లు దేవుని వేడుకున్నాడు. ఓ దేవుడా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితిని  ఎందుకు కల్పించావు అంటూ ఎన్నోసార్లు లోలోపల మదనపడ్డాడు. అయితే ఇటీవల అతనికి ఊహించని రీతిలో లాటరీ తగిలింది. లాటరీ అంటే మామూలుగా అనుకోకండి. ఏకంగా 10,000 కోట్లు గెలుచుకున్నాడు చేంగ్ సైఫాన్ అనే 46 ఇళ్ల వ్యక్తి లాటరీలో 10000 కోట్లు గెలుచుకున్నాడు. భార్య స్నేహితుడితో కలిసి అతను పవర్ బాల్ 20 లాటరీ టికెట్లు కొన్నాడు. గత నెలలో డ్రా చేసిన నిర్వహణలో సైఫాన్ ను జాక్పాట్ విజేతగా నిలిచారు. ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 10930 కోట్ల రూపాయలు గెలుచుకున్నట్లు తెలిపారు. అయితే టాక్స్ లు పోగా తనకు వచ్చే డబ్బులు సగం తన స్నేహితుడికి ఇవ్వనున్నట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>