PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-ap-pithapuram-chandrababu-kutami-pawan-election-budgetb3fc8a60-e536-4b2e-8d20-7483fff958fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-ap-pithapuram-chandrababu-kutami-pawan-election-budgetb3fc8a60-e536-4b2e-8d20-7483fff958fd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన నియోజకవర్గం పిఠాపురం.ఎందుకంటే ఈ నియోజకవర్గ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు చూపే కాకుండా దేశంలోని చాలామంది సెలబ్రిటీల చూపు ఈ నియోజకవర్గపైన ం పడింది. పవన్ ఈ నియోజకవర్గంలో గెలుస్తాడా లేదా అనేది చాలా కీలకంగా మారింది.. అలాంటి పిఠాపురం నియోజకవర్గం ఈసారి చాలా కాస్ట్లీగా మారిందట. పవన్ పంచ్ డైలాగులు ఏ విధంగా ఉంటాయో ఈసారి ఆయన బడ్జెట్ పంచడం కూడా ఆ విధంగానే ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోPawan kalyan;AP;Pithapuram;Chandrababu kutami;Pawan election budget{#}Jabardasth;pithapuram;Beach;zero;kalyan;Janasena;News;CBN;MLA;TDP;Electionsపవన్: పంచులే కాదు.. బడ్జెట్ పంచుడు కూడా ఎక్కువే..!పవన్: పంచులే కాదు.. బడ్జెట్ పంచుడు కూడా ఎక్కువే..!Pawan kalyan;AP;Pithapuram;Chandrababu kutami;Pawan election budget{#}Jabardasth;pithapuram;Beach;zero;kalyan;Janasena;News;CBN;MLA;TDP;ElectionsThu, 02 May 2024 09:44:30 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే  అత్యంత ఆసక్తికరమైన నియోజకవర్గం పిఠాపురం.ఎందుకంటే ఈ నియోజకవర్గ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పోటీ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు చూపే కాకుండా  దేశంలోని చాలామంది సెలబ్రిటీల చూపు  ఈ నియోజకవర్గపైన ం పడింది. పవన్ ఈ నియోజకవర్గంలో గెలుస్తాడా లేదా అనేది చాలా కీలకంగా మారింది.. అలాంటి పిఠాపురం నియోజకవర్గం ఈసారి చాలా కాస్ట్లీగా మారిందట. పవన్ పంచ్ డైలాగులు ఏ విధంగా ఉంటాయో ఈసారి ఆయన బడ్జెట్ పంచడం కూడా ఆ విధంగానే ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే నేను జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ చేస్తానని డైలాగులు వేస్తూ ఉంటారు.. 

 కానీ ఆయన టిడిపితో పొత్తు పెట్టుకున్న తర్వాత తన డైలాగులు తనకే రివర్స్ పంచ్ ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఎన్నికల ఖర్చు గురించి విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకపోతే తన రాజకీయ భవిష్యత్తు అంతా ముగిసినట్టే.  కాబట్టి ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గంలో గెలవాలని ఈ ఎన్నికలు తనకు చావు రేవు అన్నట్టుగా కీలకంగా తీసుకున్నారట పవన్ కళ్యాణ్. అయితే ఈసారి ఆయన ఎమ్మెల్యే అవడం కోసం దాదాపుగా 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారనే ప్రచారం సాగుతోంది.  ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చేటువంటి సెలబ్రిటీలకు జబర్దస్త్ ఆర్టిస్టులకు దాదాపుగా 20 కోట్లకు పైగానే ఖర్చు అయిందని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇందులో ఎక్కువ డబ్బులు పవన్ నిర్మాతలు మరియు  చంద్రబాబు భరిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం వస్తున్నటువంటి టీడీపీ కీలక నాయకులకి కూడా రోజుకు కోట్ల రూపాయల సొమ్మును చెల్లిస్తున్నారట. ఇదే విషయాన్ని పిఠాపురం కూటమి కార్యకర్తలు నాయకులు చర్చించుకోవడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆయన ఓటమి భయంతోనే ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నారు అనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి చూడాలి ఈసారి పిఠాపురం పవన్ కు కలిసి వస్తుందా లేదంటే రాజకీయంగా పూర్తిగా అణిచి వేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>