Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc88769e5-db2f-4d9e-8f78-bf955bfc85a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc88769e5-db2f-4d9e-8f78-bf955bfc85a2-415x250-IndiaHerald.jpgదర్శకు ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితుడుగా మారిపోయారు ఆయన. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఎంత పెద్ద దర్శకుడు అయినప్పటికీ చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో చిన్న హీరోలకు మద్దతుగా నిలవడంలో రాజమౌళి ఎప్పుడు ముందుంటారు అని చెప్పాలి. ఇక ఇతర డైరెక్టర్లతో ఎప్పుడుTollywood{#}anil music;anil ravipudi;koratala siva;Oscar;mahesh babu;Prize;Darsakudu;Rajamouli;Event;Director;Cinemaఆ డైరెక్టర్ ను ముసుగేసి గుద్దితే రూ. 10000 ఇస్తా.. రాజమౌళి ఆఫర్?ఆ డైరెక్టర్ ను ముసుగేసి గుద్దితే రూ. 10000 ఇస్తా.. రాజమౌళి ఆఫర్?Tollywood{#}anil music;anil ravipudi;koratala siva;Oscar;mahesh babu;Prize;Darsakudu;Rajamouli;Event;Director;CinemaThu, 02 May 2024 08:45:00 GMTదర్శకు ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితుడుగా మారిపోయారు ఆయన. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఎంత పెద్ద దర్శకుడు అయినప్పటికీ చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో చిన్న హీరోలకు మద్దతుగా నిలవడంలో రాజమౌళి ఎప్పుడు ముందుంటారు అని చెప్పాలి. ఇక ఇతర డైరెక్టర్లతో ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు.


 అయితే ఇటీవల తన తోటి డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దితే 10000 రూపాయలు ఇస్తాను అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇటీవల సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. అయితే ఆయనతోపాటు కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని కూడా అతిథులుగా వచ్చారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది. మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న సినిమా ఓపెనింగ్ డేట్ ఎప్పుడు.. ఏ జానర్ ఏ సినిమా తీస్తున్నారో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఈ రెండు విషయాలను చెబుతారని ఆశిస్తున్నాను అంటూ అనిల్ రావిపూడి అన్నారు.


 అయితే ఆ తర్వాత మాట్లాడిన రాజమౌళి.. మహేష్ బాబు తో సినిమా గురించి అడగడంతో అనిల్ రావిపూడి పై సరదాగా పంచ్ వేశారు. అతడిని ఎవరైనా ముసుగేసి గుద్దేస్తే ఏకంగా 10000 రూపాయలు ఇస్తాను అంటూ రాజమౌళి ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా సరే ఓకే కెమెరా పట్టుకుని వెనకాలే నడుస్తూ ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10000 ఇస్తా అని రాజమౌళి అనడంతో దయచేసి ప్రైజ్ మనీ తగ్గించండి సార్.. ఓ రెండు రూపాయలు చెప్పండి పదివేలు అంటే వచ్చేస్తారు అని అనిల్ రావిపూడి స్పందించాడు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>