MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/there-is-no-escaping-the-shadow-of-doubt-falling-on-me-director-aamircb387254-79a2-4318-bc9b-c16286708d55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/there-is-no-escaping-the-shadow-of-doubt-falling-on-me-director-aamircb387254-79a2-4318-bc9b-c16286708d55-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును హిందీ సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ ఓ షో కు వచ్చాడు. అందులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అమీర్ ఖాన్ ప్రస్తుత వయస్సు 59 సంవత్సరాలు అయినప్పటికీ ఈయన కాలేజీ కుర్రాడి పాత్రల్లో , యంగ్ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. ఆయన కూడా అంత వయసు ఉన్న వ్యక్తుల కనిపించకపోవడంతో జనాలు వamir{#}Naga Chaitanya;Aamir Khan;Mr Perfect;Chaitanya;college;Kareena Kapoor;Industry;Hero;Hindi;Tollywood;Cinemaనేను ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం అదే... అమీర్ ఖాన్..!నేను ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం అదే... అమీర్ ఖాన్..!amir{#}Naga Chaitanya;Aamir Khan;Mr Perfect;Chaitanya;college;Kareena Kapoor;Industry;Hero;Hindi;Tollywood;CinemaWed, 01 May 2024 14:13:00 GMTహిందీ సినీ పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును హిందీ సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ ఓ షో కు వచ్చాడు. అందులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అమీర్ ఖాన్ ప్రస్తుత వయస్సు 59 సంవత్సరాలు అయినప్పటికీ ఈయన కాలేజీ కుర్రాడి పాత్రల్లో , యంగ్ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు.

ఆయన కూడా అంత వయసు ఉన్న వ్యక్తుల కనిపించకపోవడంతో జనాలు వాటినే ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఈ వయసులో కూడా మీరు ఇంత అందంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి అనే ప్రశ్న తాజాగా అమీర్ ఖాన్ కి ఎదురైంది. దానికి ఈయన సమాధానం ఇస్తూ ... చాలా మంది అందంగా కనిపించడం కోసం ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. అలాగే వాటి కోసం రకరకాలైన భోజనాలను చేస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడూ కూడా అందంగా కనిపించడం కోసం ఏ క్రీములు వాడను. అదే నేను అందంగా కనిపించడానికి సీక్రెట్ అని తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ కొంత కాలం క్రితం లాల్ సింగ్ చడ్డ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తో చైతన్య కు హిందీ సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు లభించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>