MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/at-the-age-of-the-actor-was-honored-with-a-doctorate89097ed5-5bdc-45b0-9ed9-6ff204832a55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/at-the-age-of-the-actor-was-honored-with-a-doctorate89097ed5-5bdc-45b0-9ed9-6ff204832a55-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జాన్వి కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీగా రూపొందుcharan{#}Janhvi Kapoor;sana;shivaraj kumar;sukumar;Kannada;Hero;Pawan Kalyan;Music;bollywood;Cinema"ఆర్సి16" సీన్ లోకి బాలీవుడ్ నటుడు..?"ఆర్సి16" సీన్ లోకి బాలీవుడ్ నటుడు..?charan{#}Janhvi Kapoor;sana;shivaraj kumar;sukumar;Kannada;Hero;Pawan Kalyan;Music;bollywood;CinemaWed, 01 May 2024 11:26:23 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జాన్వి కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈ మూవీ ని చిత్ర బృందం లాంచింగ్ చేసింది. ఇక ప్రస్తుతం చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే "ఆర్ సి 16" మూవీ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హేమా హేమీలు అయినా నటీ నటులు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ లో ఓ క్రేజీ బాలీవుడ్ నటుడు కూడా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా యానిమల్ మూవీ లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాబి డియోల్ ను "ఆర్ సి 16" లో తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో కాకుండా చరణ్ కు మెంటర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈయన పాత్ర సూపర్ గా ఉండబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>