MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ram-charan-sukumar-unrealistic-promise27bef691-3c2a-467b-9fb1-e56ed546d580-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ram-charan-sukumar-unrealistic-promise27bef691-3c2a-467b-9fb1-e56ed546d580-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 17 వ మూవీగా రూపొందబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన కూడా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా ప్రారంభం కాలేదు అని తెలుస్తోంది. ఎందుకు అంటే ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమా పనుల్లోనే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులcharan{#}Ram Charan Teja;GEUM;November;Allu Arjun;sukumar;Hero;Tollywood;Cinemaచరణ్.. సుక్కు కాంబో మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్..?చరణ్.. సుక్కు కాంబో మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్..?charan{#}Ram Charan Teja;GEUM;November;Allu Arjun;sukumar;Hero;Tollywood;CinemaWed, 01 May 2024 05:00:00 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ చరణ్ కెరియర్ లో 17 వ మూవీగా రూపొందబోతుంది . ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన కూడా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా ప్రారంభం కాలేదు అని తెలుస్తోంది . ఎందుకు అంటే ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమా పనుల్లోనే ఫుల్ బిజీ గా ఉన్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని పూర్తి అయిన తర్వాతే రామ్ చరణ్ సినిమా కోసం వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది . ఇక పోతే అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల అయిన తర్వాత దాదాపు నెలనర పాటు రెస్టు తీసుకొని నవంబర్ నెల నుండి చరణ్ హీరోగా రూపొందబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను సుకుమార్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సుకుమార్సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లో కంప్లీట్ కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల పనులు పూర్తి అయ్యే లోపు సుకుమార్ చాలా కూల్ గా చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>