MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charana034837a-5a52-4f37-a7ab-287a20000c56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charana034837a-5a52-4f37-a7ab-287a20000c56-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. charan{#}naveen chandra;s j surya;srikanth;thaman s;Hyderabad;November;Darsakudu;Chennai;October;Director;News;sunil;Music;dil raju;Sri Venkateshwara Creations;India;Heroine;Ram Charan Teja;anjali;GEUM;Cinema;shankar"గేమ్ చేంజర్" కీలక సన్నివేశాల షూట్ కోసం చెన్నై బయలుదేరిన చరణ్..?"గేమ్ చేంజర్" కీలక సన్నివేశాల షూట్ కోసం చెన్నై బయలుదేరిన చరణ్..?charan{#}naveen chandra;s j surya;srikanth;thaman s;Hyderabad;November;Darsakudu;Chennai;October;Director;News;sunil;Music;dil raju;Sri Venkateshwara Creations;India;Heroine;Ram Charan Teja;anjali;GEUM;Cinema;shankarWed, 01 May 2024 14:21:15 GMTప్రస్తుతం రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ  మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

చాలా రోజుల క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మే నెల ఎండింగ్ వరకు ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్ని రోజుల పాటు ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదులో జరిగింది. నిన్ననే ఈ మూవీ యొక్క హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే రేపటి నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే రేపటి నుండి చెన్నై లో ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. రేపటి నుండి స్టార్ట్ కాబోయే షెడ్యూల్ కోసం చరణ్  ఈ రోజు చెన్నై కి బయలుదేరాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎయిర్ పార్ట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>