Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef71a502f-d7fc-4141-9bc2-5397c4204a71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef71a502f-d7fc-4141-9bc2-5397c4204a71-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ లో ఒకరిగా తిరుగులేని ఫేమ్ అనుభవించింది ఇలియానా డి క్రూజ్. గోవాకు చెందిన ఇలియానాను దర్శకుడు వైవిఎస్ చౌదరి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు.కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు మైఖేల్ డోలన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆమె గతేడాది ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.తల్లయిన తర్వాత ఇలియాన మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు నుంచి మూడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా తాజాగా ఓ బాలీవుడ్ socialstars lifestyle{#}choudary actor;Goa;Kshanam;Ileana D'Cruz;Kannada;Ishtam;amar;Tollywood;Darsakudu;Romantic;marriage;Heroine;Telugu;Director;bollywood;Cinemaఆ దర్శకనిర్మాత వల్లే తెలుగులో ఆఫర్స్‌ రాలేదు అంటున్నా ఇలియానా..??ఆ దర్శకనిర్మాత వల్లే తెలుగులో ఆఫర్స్‌ రాలేదు అంటున్నా ఇలియానా..??socialstars lifestyle{#}choudary actor;Goa;Kshanam;Ileana D'Cruz;Kannada;Ishtam;amar;Tollywood;Darsakudu;Romantic;marriage;Heroine;Telugu;Director;bollywood;CinemaWed, 01 May 2024 21:45:00 GMTటాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ లో ఒకరిగా తిరుగులేని ఫేమ్ అనుభవించింది ఇలియానా డి క్రూజ్. గోవాకు చెందిన ఇలియానాను దర్శకుడు వైవిఎస్ చౌదరి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు.కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు మైఖేల్ డోలన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆమె గతేడాది ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.తల్లయిన తర్వాత ఇలియాన మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు నుంచి మూడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది.
2012లో అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'బర్ఫీ' చిత్రంలో ఇంపార్టెంట్‌ రోల్‌ చేశా. అప్పటికే నేను దక్షిణాదిలో ఫుల్‌ బిజీ. బర్ఫీ కథా చాలా నచ్చింది. అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయనిపించింది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేక, అలా చేస్తే తెలివి తక్కువనం అవుతుందని భావించి ఆ సినిమా చేశా. ఊహించినట్లుగానే చక్కని ఆదరణ పొందింది. దీంతో అందరూ నేను దక్షిణాదిని వదిలేసి బాలీవుడ్‌కు మకాం మార్చానని భావించారు. ఇక ఇలియానా సౌత్ సినిమాలు చేయదని అనుకున్నారు. ఆ అపోహతోనే నాకు అవకాశం ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపలేదు.అడపా తడపా తమిళ్‌, కన్నడ చిత్రాల్లో కూడా నటించిన ఇలియానా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. అయితే టాలీవుడ్ లో 2012 వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఇలియానా.. ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు తెరపై కనుమరుగైపోయింది. సౌత్ లోని ఇతర భాషల్లో సైతం ఆమె కనిపించలేదు. బాలీవుడ్ కే పరిమితం అయింది. దాదాపు ఐదేళ్లు గ్యాప్ అనంతరం ఇలియానా మళ్ళీ 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇలియానా మళ్ళీ సౌత్ లో పని చేయలేదు.కాగా, చాలా రోజుల తర్వాత దో ఔర్ దో ప్యార్ అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తో ఇలియానా నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా డి’క్రూజ్ మరియు సెంధిల్ రామమూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 19న విడుదలైన దో ఔర్ దో ప్యార్ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్ తో ఇలియానా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పని అయినా నిజాయితీగా చేస్తా. నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ, ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపిస్తుంది. దానికి కారణం కూడా నాకు తెలీదు' అని భావోద్వేగానికి లోనయ్యారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>