BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amith-shace144ef5-ecd3-4d70-b48a-15413c99e939-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amith-shace144ef5-ecd3-4d70-b48a-15413c99e939-415x250-IndiaHerald.jpgఇవాళ తెలంగాణకు రానున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:40కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్న అమిత్‌ షా.. రోడ్డు మార్గం ద్వారా లాల్‌ దర్వాజకు చేరుకుంటారు. భాజపా హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాధవిలత తరపున ప్రచారం చేస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొననున్న అమిత్‌ షా.. రోడ్‌ షో ముగించుకుని నేరుగా భాజపా రాష్ర్ట కార్యాలయానికి వెళ్తారు. రాత్రి 9:15 నుంచి 10:15 వరకు భాజపా రాష్ర్ట కార్యాలయంలో ముఖ్య నేతలతో అమిత్‌ amith sha{#}Amith Shah;central government;Bharatiya Janata Party;Loksabhaఇవాళ పాతబస్తీ వీధుల్లో అమిత్‌షా టూర్‌.. మాధవీలత ఖుషీ?ఇవాళ పాతబస్తీ వీధుల్లో అమిత్‌షా టూర్‌.. మాధవీలత ఖుషీ?amith sha{#}Amith Shah;central government;Bharatiya Janata Party;LoksabhaWed, 01 May 2024 07:45:00 GMTఇవాళ తెలంగాణకు రానున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:40కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్న అమిత్‌ షా.. రోడ్డు మార్గం ద్వారా లాల్‌ దర్వాజకు చేరుకుంటారు. భాజపా హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాధవిలత తరపున ప్రచారం చేస్తారు.


రాత్రి 8 నుంచి 9 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొననున్న అమిత్‌ షా.. రోడ్‌ షో ముగించుకుని నేరుగా భాజపా రాష్ర్ట కార్యాలయానికి వెళ్తారు. రాత్రి 9:15 నుంచి 10:15 వరకు భాజపా రాష్ర్ట కార్యాలయంలో ముఖ్య నేతలతో అమిత్‌ షా సమావేశం అవుతారు. నాగర్‌ కర్నూల్‌, చేవెళ్ల, మహాబూబ్ నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశంకానున్న అమిత్‌ షా.. ఈ సమావేశం అనంతరం బేగంపేట ఐటీసీ కాకతీయకు రాత్రి 10:30కి చేరుకుంటారు. రాత్రి ఐటీసీ కాకతీయలోనే బస చేయనున్న అమిత్‌ షా.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>