Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kcr54e6a391-af20-4dae-b75e-f7965fb57fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kcr54e6a391-af20-4dae-b75e-f7965fb57fc7-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ప్రతి ఒక ఆటగాడికి తమ టాలెంట్ ఏంటో నిరూపించుకునేందుకు ఒక మంచి వేదికగా కొనసాగుతూ ఉంటుంది. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దీంతో యువ ఆటగాళ్ల దగ్గర నుంచి అటు స్టార్ ప్లేయర్ల వరకు అందరూ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఇక అందరికీ తెలిసిన టాలెంట్ కాకుండా తమలో దాగి ఉన్న కొత్త టాలెంట్ ని అందరికీ పరిచయం చేయాలని భావిస్తూ ఉంటారు అని చKcr{#}Kuldeep Yadav;Delhi;INTERNATIONAL;Yuvaనీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. కుల్దీప్ ఫ్యాన్స్ ఫిదా?నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. కుల్దీప్ ఫ్యాన్స్ ఫిదా?Kcr{#}Kuldeep Yadav;Delhi;INTERNATIONAL;YuvaWed, 01 May 2024 08:05:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ప్రతి ఒక ఆటగాడికి తమ టాలెంట్ ఏంటో నిరూపించుకునేందుకు ఒక మంచి వేదికగా కొనసాగుతూ ఉంటుంది. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దీంతో యువ ఆటగాళ్ల దగ్గర నుంచి అటు స్టార్ ప్లేయర్ల వరకు అందరూ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు  ఇంకొంతమంది ఇక అందరికీ తెలిసిన టాలెంట్ కాకుండా తమలో దాగి ఉన్న కొత్త టాలెంట్ ని అందరికీ పరిచయం చేయాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న వారు ఒక్కోసారి ఏకంగా బౌలర్లుగా మారి రాణించడం చూస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు ఏకంగా బౌలర్లుగా కొనసాగుతున్న వారు బ్యాటింగ్ చేసి మెరుపు ఇన్నింగ్స్ లతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే ఒకటి రిపీట్ అయింది  ఢిల్లీ జటులో ఉన్న బీకర బ్యాట్స్మెన్లు అందరూ విఫలమైన వేల ఒక బౌలర్ ఆ జట్టును ఆదుకున్నాడు.


 సాధారణంగా అయితే అతను స్పిన్ బౌలింగ్ తో వరుసగా వికెట్లు పడగొడుతూ జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు బౌలర్ గా కాదు ఏకంగా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా అవతారమెత్తాడు. అతను ఎవరో కాదు కుల్దీప్ యాదవ్. కేకేఆర్ తో మ్యాచ్లో బౌలర్ కుల్దీప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 111 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన కుల్దీప్ యాదవ్ 26 బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో  35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు  ఇక అత్యధిక ఫోర్లు ఇతనివే కావడం గమనార్హం. దీంతో అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలో ఈ యాంగిల్ ఉందని అసలు ఊహించలేదు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>