MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ తరువాత సమంత నటిస్తున్న ఒక్క సినిమా కూడ లేదు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఎక్స్ పోజింగ్ చేస్తూ అనేక ఫోటో షూట్స్ ఇస్తున్నప్పటికీ అటు యూత్ కానీ ఇటు దర్శక నిర్మాతలు కానీ పెద్దగా పట్టించుకోక పోవడంతో ఆమెకు ప్రస్తుతం అవకాశాలు రావడంలేడు. ఆమెతో పనిచేసిన అనేకమంది టాప్ హీరోలు కూడ ఆమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సమంత తన పుట్టిన రోజునాడు తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను చూసి ఆsamantha{#}Cheque;Samantha;Darsakudu;Director;Posters;media;Audience;Cinemaటెన్షన్ లో సమంత భిమానులు !టెన్షన్ లో సమంత భిమానులు !samantha{#}Cheque;Samantha;Darsakudu;Director;Posters;media;Audience;CinemaWed, 01 May 2024 09:01:00 GMTవిజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ తరువాత సమంత నటిస్తున్న ఒక్క సినిమా కూడ లేదు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఎక్స్ పోజింగ్ చేస్తూ అనేక ఫోటో షూట్స్ ఇస్తున్నప్పటికీ అటు యూత్ కానీ ఇటు దర్శక నిర్మాతలు కానీ పెద్దగా పట్టించుకోక పోవడంతో ఆమెకు ప్రస్తుతం అవకాశాలు రావడంలేడు. ఆమెతో పనిచేసిన అనేకమంది టాప్ హీరోలు కూడ ఆమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.



ఇలాంటి పరిస్థితుల మధ్య సమంత తన పుట్టిన రోజునాడు తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను చూసి ఆమె అభిమానులతో పాటు చాలామంది షాక్ అయ్యారు. ఆమె ‘ట్రాలాలా’ పిక్చర్ పేరుతో ఆమె సొంత నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పి తన సొంత సినిమాకు ‘మా ఇంటి బాగారం’ అన్న టైటిల్ ఫిక్స్ చేసుకుంది. చేతిలో గ‌న్ను ప‌ట్టుకున్న ఇల్లాలి లుక్‌ లో స‌మంత ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌ గా కనిపించినప్పటికీ ఆమూవీకి దర్శకుడు ఎవరు అన్న విషయం పై క్లారిటీ లేకపోవడంతో దర్శకుడు లేకుండా సినిమా ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



దీనితో సమంత నిజంగా సినిమా తీస్తోందా లేదంటే తనకు అవకాశాలు రావడం లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టడానికి ఈ సినిమా ప్రకటన ఇచ్చిందా అంటూ కొందరుసందేహాలు వ్యక్త పరుస్తున్నారు. మరికొందరైతే ప్రస్తుతం సినిమా నిర్మాణం బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయి ఒక జూదంలా మారిన పరిస్థితులలో ప్రముఖ నిర్మాతలు కూడ సినిమాలు తీయలేని పరిస్థితులలో కొనసాగుతూ ఉండగా ఈ అవసరంలేని టెన్షన్ ఆమె ఎందుకు పెట్టుకుంటోంది అంటూ మరికొందరు ఆశ్చర్య పోతున్నారు.



ప్రస్తుతం సినిమా నిర్మాణం విపరీతమైన సమస్యలతో నిండిపోయింది. విడుదలైన ప్రతి సినిమాని ప్రేక్షకులు చూడటం మానేశారు. ఆమూవీకి ఎంతో టాక్ ఉంటే మాత్రమే జనం ధియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు..



 








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>