Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3505058a-cfff-4a25-8487-e3396e3b9926-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3505058a-cfff-4a25-8487-e3396e3b9926-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుత కాలంలో రామ్ చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ కి మరే హీరో సాటి రాడనే చెప్పుకోవచ్చు.త్రిబుల్ ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ పై మంచి హైప్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకి ముందు రంగస్థలం మూవీ తో 100 కోట్ల క్లబ్లో చేరాడు చెర్రీ. తన కెరీర్ ప్రారంభం నుంచి తన గొప్ప నటనను ఇండస్ట్రీలో చాటుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకునsocialstars lifestyle{#}Chiranjeevi;Rajamouli;Rangasthalam;Fidaa;Hollywood;Ram Charan Teja;GEUM;Event;Journey;ram pothineni;Kiara Advani;Hero;Pawan Kalyan;Cinema;Telugu;Indiaసర్జరీ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్..!!!సర్జరీ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్..!!!socialstars lifestyle{#}Chiranjeevi;Rajamouli;Rangasthalam;Fidaa;Hollywood;Ram Charan Teja;GEUM;Event;Journey;ram pothineni;Kiara Advani;Hero;Pawan Kalyan;Cinema;Telugu;IndiaWed, 01 May 2024 22:45:04 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుత కాలంలో రామ్ చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ కి మరే హీరో సాటి రాడనే చెప్పుకోవచ్చు.త్రిబుల్ ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ పై మంచి హైప్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకి ముందు రంగస్థలం మూవీ తో 100 కోట్ల క్లబ్లో చేరాడు చెర్రీ. తన కెరీర్ ప్రారంభం నుంచి తన గొప్ప నటనను ఇండస్ట్రీలో చాటుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చెర్రీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ కి చేరుకున్నాడు. మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ గా ఉన్న చెర్రీ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీ చరణ్ కి మంచి ఫ్యాన్ బేస్ ని ఏర్పరిచిందని చెప్పుకోవచ్చు. ఈ దెబ్బతో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా చరణ్ పేరు మారు మోగింది. ఈ క్రమంలోనే చెర్రీ అంటే తెలియని వారు లేరు. ఇక మొదట్లో చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు.. సర్జరీ స్టార్ అంటూ ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే. వీడు హీరో ఏంట్రా? వీడి మొహం హీరోలా ఉందా? అంటూ ఎన్నో రకాలుగా ట్రోల్స్ చేశారు.ఇక అటువంటి వారి అందరికీ రామ్ చరణ్ మాటలతో కాకుండా తన లుక్స్ తో నిరూపించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆన్ స్క్రీన్ లో ఎవ్వడైనా అందంగా కనిపిస్తారు. కానీ ఆఫ్ స్క్రీన్ లో కూడా తన లుక్ తో మైమరిపించే వారే రియల్ హీరో అవుతారు. అలాంటి సత్తా ఇప్పుడు చెర్రీకి ఒక్కడికే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సర్జరీ స్టార్ అని పిలవబడిన వారంతా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే లాగా పిలవబడే స్థాయికి ఎదిగాడు చెర్రీ. ఏ ఫంక్షన్ అండ్ ఈవెంట్స్ కి వెళ్ళిన రామ్ చరణ్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడుతున్నాయి. నిజానికి చెప్పాలంటే హాలీవుడ్ వాళ్లు కూడా రామ్ చరణ్ లుక్స్ ముందు ఎందుకు పనికిరారు అని చెప్పుకోవచ్చు.
ప్రెసెంట్ ఇండియాలో అయితే రామ్ చరణ్ కి మించిన లుక్స్ ఏ హీరోకి లేవు. అంతలాగా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు మరి చెర్రీ. తన ఎదుగుదలని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు కూడా. ఒకప్పుడు కామెంట్స్ చేసిన నోరులే ఇప్పుడు ఆయనకి వీర అభిమానులు అయ్యారు. ఫాన్స్ ని సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యమే.. కానీ హేటర్స్ ని కూడా తన లుక్స్ తో ఫిదా చేసి ఫాన్స్ కింద మార్చుకోవడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఒక రామ్ చరణ్కే సాధ్యం. అప్పుడు సర్జరీ స్టార్ కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన ఈయన జర్నీ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>