MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anushkab30f3b7c-1892-4ff3-9370-23203b012177-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anushkab30f3b7c-1892-4ff3-9370-23203b012177-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన అనుష్క ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసింది. ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ లో అనుష్కబ్తో పాటు మరో కీలకమైన పాత్ర కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం లోకి anushka{#}anoushka;satyam rajesh;Industries;Allu Arjun;Telugu;Cinemaఅనుష్క "ఘాటీ" లో కీలక పాత్రలో ఆ ప్రముఖ నటుడు..?అనుష్క "ఘాటీ" లో కీలక పాత్రలో ఆ ప్రముఖ నటుడు..?anushka{#}anoushka;satyam rajesh;Industries;Allu Arjun;Telugu;CinemaWed, 01 May 2024 05:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ల లో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన అనుష్క ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసింది . ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది . ఇక పోతే ఈ మూవీ లో అనుష్క తో పాటు మరో కీలకమైన పాత్ర కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన నటుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సత్యం రాజేష్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు అనుష్క తర్వాత ఈ మూవీలో అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర అదే అని తెలుస్తోంది . ఇలా సత్యం రాజేష్ , అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఘటి మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే గతం లో అనుష్క కీలక పాత్రలో నటించిన వేదం సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ మంచి విజయం అందుకుంది . ఇక ఇందులో వేశ్య పాత్రలో నటించిన అనుష్క తన నటనతో , అందాల తో ప్రేక్షకులను కట్టిపడేసింది . ఇది ఇలా ఉంటే వేదం సినిమా లోనే  సత్యం రాజేష్ కూడా అల్లు అర్జున్ స్నేహితుడు పాత్ర లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా వేదం సినిమాలో నటించిన ఈ ఇద్దరు ఘాటి మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>