MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/very-rude-and-bad-hot-actress-shares-bad-experience5c790690-0a64-48ad-a1e2-4f5b4d56b749-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/very-rude-and-bad-hot-actress-shares-bad-experience5c790690-0a64-48ad-a1e2-4f5b4d56b749-415x250-IndiaHerald.jpgరజనీ కాంత్ హీరోగా రూపొందిన పేట , విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ మూవీ లతో మంచి గుర్తింపును సంపాదించుకుంది మాలవికా మోహన్. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ గనక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ప్రేక్షకులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈమె కొన్ని ప్రశ్నలకు చాలా కూల్ గా సమాధానం ఇచ్చినప్పటికీ మరికొన్ని ఇంటికి మాత్రంmm{#}anoushka;Hrithik Roshan;malavika new;Joseph Vijay;Ishtam;Petta;Master;raja;Samantha;Heroine;bollywood;media;BEAUTY;Cinema;Teluguఆ ప్రశ్నతో నేటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాళవిక..!ఆ ప్రశ్నతో నేటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాళవిక..!mm{#}anoushka;Hrithik Roshan;malavika new;Joseph Vijay;Ishtam;Petta;Master;raja;Samantha;Heroine;bollywood;media;BEAUTY;Cinema;TeluguWed, 01 May 2024 13:34:22 GMTరజనీ కాంత్ హీరోగా రూపొందిన పేట , విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ మూవీ లతో మంచి గుర్తింపును సంపాదించుకుంది మాలవికా మోహన్. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ గనక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ప్రేక్షకులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈమె కొన్ని ప్రశ్నలకు చాలా కూల్ గా సమాధానం ఇచ్చినప్పటికీ మరికొన్ని ఇంటికి మాత్రం చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది.

ఇకపోతే తాజా ప్రశ్నోత్తరాల సమావేశంలో భాగంగా మాళవిక మోహన్ ... నాకు ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఎందుకు అంటే మహిళలు పవర్ఫుల్ పాత్రలు చేస్తేనే నాకు బాగా నచ్చుతుంది. ఇప్పటికే నేను అనేక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణను కూడా తీసుకున్నాను. అలాంటి పాత్ర వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్ అంటే తనకు ఎంతో ఇష్టం అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇలా కొన్ని ప్రశ్నలకు చాలా కూల్ గా సమాధానం ఇచ్చిన ఈ బ్యూటీకి ఒక ప్రశ్న ఎదురయింది.

తాజా ప్రశ్నోత్తరాలలో భాగంగా ఈమెను ఓ అభిమాని గ్లామర్ షో ఆపే నటించడం ఎప్పుడూ మొదలు పెడతావ్ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నేను ఎప్పటికీ నటించను. నీకేమైనా సమస్య ఉందా అంటూ అతడికి జవాబు ఇచ్చింది. ఇక ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లు అయినటువంటి సమంత , అనుష్క అంటే చాలా ఇష్టం అని కూడా ఈ ప్రశ్న ఉత్తరాల్లో భాగంగా ఈమె చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>