MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-has-given-big-information-regarding-the-release-date-of-game-changer26aa174a-7c34-4e24-909e-1f19f653c662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-has-given-big-information-regarding-the-release-date-of-game-changer26aa174a-7c34-4e24-909e-1f19f653c662-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... శివ రాజ్ కుమార్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇది ఇలా charan{#}Janhvi Kapoor;sana;Shiva;lord siva;shankar;sukumar;Beautiful;GEUM;Kumaar;Hero;Pawan Kalyan;CBN;June;Music;Cinemaపక్కా ప్లానింగ్ తో చరణ్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు..?పక్కా ప్లానింగ్ తో చరణ్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు..?charan{#}Janhvi Kapoor;sana;Shiva;lord siva;shankar;sukumar;Beautiful;GEUM;Kumaar;Hero;Pawan Kalyan;CBN;June;Music;CinemaWed, 01 May 2024 11:20:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వం లో ఓ మూవీ మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... శివ రాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్నట్లు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లు అలాగే బుచ్చి బాబు ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ మే నెల వరకు టోటల్ గా కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో జూన్ నెల నుండి బుచ్చిబాబు సినిమాలో చరణ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బుచ్చిబాబు అన్ని పనులను పూర్తి చేసుకుని చరణ్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. చరణ్ ఎప్పుడు అయితే ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుండి ఈ మూవీ షూటింగ్ ను జెట్ స్పీడ్ లో పూర్తి చేయడానికి అన్ని ప్రణాళికలను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>