MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/two-parts-on-a-massive-scale-backtoback-for-jr-ntr-and-neel1f974e06-accb-41d5-a9fc-ad457ddeb455-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/two-parts-on-a-massive-scale-backtoback-for-jr-ntr-and-neel1f974e06-accb-41d5-a9fc-ad457ddeb455-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ తో పాటు ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అయినటువంటి "వార్ 2" లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొంత కాలం లోనే పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దేవర మొదటి భాగం , వార్ 2 మూవీ ల షూటింగjr ntr{#}prashanth neel;prashanthi;October;Prasanth Neel;November;war;NTR;bollywood;News;koratala siva;Jr NTR;Hero;Cinemaఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్..?ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్..?jr ntr{#}prashanth neel;prashanthi;October;Prasanth Neel;November;war;NTR;bollywood;News;koratala siva;Jr NTR;Hero;CinemaWed, 01 May 2024 02:00:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇకపోతే ఈ మూవీ షూటింగ్ తో పాటు ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అయినటువంటి "వార్ 2" లో కూడా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ కూడా మరి కొంత కాలం లోనే పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దేవర మొదటి భాగం , వార్ 2 మూవీ ల షూటింగ్ లు పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ , ప్రశాంతి నిల్ కాంబో మూవీ షూటింగ్ ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ కి భారీ బడ్జెట్ కానున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా దేశాల్లో జరపబోతున్నట్లు ఆ కారణంతో ఈ సినిమాకు బడ్జెట్ హెవీగా కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో "దేవర 2" మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ ఇప్పటికే తన తదుపరి మూవీ లకు సంబంధించిన అదిరిపోయే రేంజ్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>