MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/why-raashii-khanna-goes-for-suchc18b1de1-d0c1-4e8a-8ee1-efae30b40db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/why-raashii-khanna-goes-for-suchc18b1de1-d0c1-4e8a-8ee1-efae30b40db6-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో రాశి కన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక ఈ బ్యూటీ గత కొంత కాలంగా తమిళ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అరణ్మనై 3 , సర్దార్ సినిమాలలో నటించింది. ఇందులో కార్తీ హీరో గా రూపొందిన సర్దార్ మూవీ మంచి విజయం సాధించింది. అరణ్rk{#}Oohalu Gusagusalade;sundar c;Kanna Lakshminarayana;Kollywood;Event;raasi;BEAUTY;Yuva;Hero;Tollywood;Telugu;Tamil;Cinemaస్క్రిప్ట్ కూడా వినకుండా ఆ మూవీ ఓకే చేశాను... రాశి కన్నా..!స్క్రిప్ట్ కూడా వినకుండా ఆ మూవీ ఓకే చేశాను... రాశి కన్నా..!rk{#}Oohalu Gusagusalade;sundar c;Kanna Lakshminarayana;Kollywood;Event;raasi;BEAUTY;Yuva;Hero;Tollywood;Telugu;Tamil;CinemaWed, 01 May 2024 11:14:16 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో రాశి కన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక ఈ బ్యూటీ గత కొంత కాలంగా తమిళ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అరణ్మనై 3 , సర్దార్ సినిమాలలో నటించింది. ఇందులో కార్తీ హీరో గా రూపొందిన సర్దార్ మూవీ మంచి విజయం సాధించింది.

అరణ్మనై 3 యావరేజ్ అయినప్పటికీ ఇందులో రాశి కన్నా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు మూవీ లతో మంచి గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ "అరణ్మనై 4" సినిమాలో నటించింది. ఈ మూవీ మే 3 వ తేదీన విడుదల కానుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించింది. ఈ మూవీ తెలుగు లో బాక్ అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో కూడా మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాశి కన్నా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అరణ్మనై 4 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాసి కన్నా మాట్లాడుతూ ... సుందర్ సి తనను పిలిచినప్పుడు స్క్రిప్ట్ వినలేదు అని, ఫ్రాంచైజీలో భాగం కావాలని కోరుకున్నట్లు తెలిపింది. మరి ఈ మూవీ తో రాసి కన్నా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>