Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bf0e4ce-ecb3-43d1-8b6f-e4013454fbb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bf0e4ce-ecb3-43d1-8b6f-e4013454fbb4-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా లెవల్లో వస్తున్న స్టార్ హీరో విజయ్ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నాడని టాక్.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక విజయ్ ఫ్యాన్స్ విజిలేసే ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో విజయ్తో స్టెప్పులేయనున్నట్లు సమాచారం.తనదైన మాస్ స్టైల్లో ఈ జోడీ డ్యాన్స్ నంబర్..ఇటు టాలీవుడ్,అటు కోలీవుడ్ ఫ్యాన్స్ను మత్తెక్కిస్తుందట.త్వరలో ఈ స్పెsocialstars lifestyle{#}choudary actor;gautham new;gautham;Joseph Vijay;Chitram;Mass;kalyan;Kollywood;media;News;BEAUTY;Hero;Cinema;Heroine;Indiaకోలీవుడ్ స్టార్ హీరోతో స్టెప్పులేయనున్న యంగ్ బ్యూటీ...?కోలీవుడ్ స్టార్ హీరోతో స్టెప్పులేయనున్న యంగ్ బ్యూటీ...?socialstars lifestyle{#}choudary actor;gautham new;gautham;Joseph Vijay;Chitram;Mass;kalyan;Kollywood;media;News;BEAUTY;Hero;Cinema;Heroine;IndiaTue, 30 Apr 2024 06:34:19 GMTపాన్ ఇండియా లెవల్లో వస్తున్న స్టార్ హీరో విజయ్ సినిమా లో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నాడని టాక్.దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక విజయ్ ఫ్యాన్స్ విజిలేసే ఓ వార్తా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమా లో విజయ్తో స్టెప్పులేయనున్నట్లు సమాచారం.తనదైన మాస్ స్టైల్ లో ఈ జోడీ డ్యాన్స్ నంబర్..ఇటు టాలీవుడ్,అటు కోలీవుడ్ ఫ్యాన్స్ ను మత్తెక్కిస్తుందట.త్వరలో ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఈ సినిమా సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరో గా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. మరో పక్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేస్తున్న అనగనగా ఒకరాజు, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక విజయ్ గత చిత్రం లియో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు వస్తున్న G.O.A.T మూవీ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా.మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాదిస్తుందా అనేది తెలియా లంటే ఇంకొంత కాలం ఆగాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>