MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavikaf977cf3f-77c0-438b-b300-f5b479d3b6d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavikaf977cf3f-77c0-438b-b300-f5b479d3b6d4-415x250-IndiaHerald.jpgతమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులాలో మాళవిక మోహన్ ఒకరు. ఈమె తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా కోలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ మూవీ లో విజయ్ కి జోడి గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీmalavika{#}malavika new;Lokesh;Lokesh Kanagaraj;Master;Joseph Vijay;Kollywood;BEAUTY;media;Yuva;Prabhas;raja;Tamil;Telugu;Cinemaఉల్లిపొర లాంటి బ్లాక్ కలర్ శారీలో నడుమందాలతో రెచ్చిపోయిన మాళవిక మోహన్..!ఉల్లిపొర లాంటి బ్లాక్ కలర్ శారీలో నడుమందాలతో రెచ్చిపోయిన మాళవిక మోహన్..!malavika{#}malavika new;Lokesh;Lokesh Kanagaraj;Master;Joseph Vijay;Kollywood;BEAUTY;media;Yuva;Prabhas;raja;Tamil;Telugu;CinemaTue, 30 Apr 2024 08:34:24 GMTతమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులాలో మాళవిక మోహన్ ఒకరు. ఈమె తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా కోలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ మూవీ లో విజయ్ కి జోడి గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ లభించింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు లో మరింతగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక కాసేపు సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మాళవిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లి పొరలాంటి పలుచోటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>