LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-8c55f26b-1e49-4ef9-a2df-267c29954f41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-8c55f26b-1e49-4ef9-a2df-267c29954f41-415x250-IndiaHerald.jpgఏలకులతో ఎన్నో అద్భుతమైన లాభాలని సొంతం చేసుకోవచ్చు.స్థూలకాయులు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లల్లో కాస్త యాలకుల పొడి కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏలకులు వాడితే ఫలితం ఉంటుంది. నెగెటివ్ ఆలోచనల నుంచి ఏలకులు మనల్ని రక్షిస్తాయి. అలాగే, కిడ్నీలోని మలినాలను తొలగిHealth {#}Cardamom;Cancer;Antioxidant;Cholesterolమానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే..?మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే..?Health {#}Cardamom;Cancer;Antioxidant;CholesterolTue, 30 Apr 2024 20:11:03 GMTఏలకులతో ఎన్నో అద్భుతమైన లాభాలని సొంతం చేసుకోవచ్చు.స్థూలకాయులు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లల్లో కాస్త యాలకుల పొడి కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏలకులు వాడితే ఫలితం ఉంటుంది. నెగెటివ్ ఆలోచనల నుంచి ఏలకులు మనల్ని రక్షిస్తాయి. అలాగే, కిడ్నీలోని మలినాలను తొలగించేందుకు కూడా ఏలకులు ఉపయోగపడతాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.అధిక రక్తపోటును నియంత్రించడంలో పచ్చి ఏలకులు మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటుంది. ఏలకులు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


ఆకుపచ్చ ఏలకులు వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, రాత్రిపూట దీనిని ఉపయోగించడం వలన జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో ఏలకులను కలుపుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు.ఏలకులు మధుమేహంతో బాధ పడే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయి. ఏలకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి క్యాన్సర్, చర్మ క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే యాలకుల టీకానీ, పాలుకానీ తాగితే మంచి ఉపశమనం కలిగిస్తుంది.అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ఏలకులు తీసుకోవడం మంచిది. అంతేకాదు..ఏలకులు బరువు తగ్గడానికి సహాయపడే అనేక అంశాలను కలిగి ఉంటాయి. మీ ఆహారంలో ఏలకులను చేర్చుకోవటం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>