MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gadbfb73c6-6212-435d-90f5-4ebd0b3a9a3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gadbfb73c6-6212-435d-90f5-4ebd0b3a9a3d-415x250-IndiaHerald.jpgహీరో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న అశోక్ గల్లా ప్రస్తుతం "దేవకి నందన వాసుదేవ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బేబీ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వైష్ణవి చైతన్య , అశోక్ గల్లా కి జోడిగా నటిస్తూ ఉండగా ... అర్జున్ జంధ్యాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించాడు. బీమ్ga{#}prasad;prasanth varma;Ram Madhav;Tollywood;Music;Silver;ashok galla;Josh;Chaitanya;Mass;Telugu;Cinema;Arjun;Hero;ashok;Posters"దేవకీ నందన వాసుదేవ" ఫస్ట్ సింగల్ విడుదల తేదీ వచ్చేసింది..!"దేవకీ నందన వాసుదేవ" ఫస్ట్ సింగల్ విడుదల తేదీ వచ్చేసింది..!ga{#}prasad;prasanth varma;Ram Madhav;Tollywood;Music;Silver;ashok galla;Josh;Chaitanya;Mass;Telugu;Cinema;Arjun;Hero;ashok;PostersTue, 30 Apr 2024 23:56:00 GMTహీరో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న అశోక్ గల్లా ప్రస్తుతం "దేవకి నందన వాసుదేవ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బేబీ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వైష్ణవి చైతన్య , అశోక్ గల్లా కి జోడిగా నటిస్తూ ఉండగా ... అర్జున్ జంధ్యాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించాడు. బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు డైలాగ్స్ ను అందిస్తూ ఉండగా ... లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

మూవీ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకి ప్రసాద్ మూడేళ్ల "డి ఓ పి" గా పని చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగు విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. "ఏమయిందే" అంటూ సాగే ఈ మూవీ లోని మొదటి ఫుల్ లిరికల్ వీడియోను మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది  ఇలా ఉంటే హీరో మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకున్న అశోక్ "దేవకి నందన వాసుదేవా" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>