MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksf99fb45f-c15f-4848-bc5f-3f33044cec2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksf99fb45f-c15f-4848-bc5f-3f33044cec2f-415x250-IndiaHerald.jpgతెలుగు , తమిళ పరిశ్రమలలో టాప్ హీరోయిన్ కెరీర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా పైరల్ అవుతూ ఉండడంతో ఈమె కks{#}keerthi suresh;kirti;vishwa;Tollywood;Kollywood;Nenu Sailaja;Mahanati;BEAUTY;Telugu;Cinema;Heroine;Tamil;mediaస్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో స్మైల్ తో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..!స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో స్మైల్ తో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..!ks{#}keerthi suresh;kirti;vishwa;Tollywood;Kollywood;Nenu Sailaja;Mahanati;BEAUTY;Telugu;Cinema;Heroine;Tamil;mediaTue, 30 Apr 2024 23:46:23 GMTతెలుగు , తమిళ పరిశ్రమలలో టాప్ హీరోయిన్ కెరీర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. 

బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా పైరల్ అవుతూ ఉండడంతో ఈమె కూడా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడంలో ఉత్సాహాన్ని చూపిస్తుంది. ఇకపోతే తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి సురేష్ అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో డాన్స్ స్టెప్ లు వేస్తూ ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నేను శైలజ మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి మూవీ తో తన లోని నటన విశ్వ రూపాన్ని చూపించింది. ఇక ఆ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమా లలోనూ , కమర్షియల్ సినిమా లలోనూ అవకాశాలు భారీగా దక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కీర్తి కెరీర్ ను కొనసాగిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>