MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghilli-to-arrive-in-theaters-once-againf2eca116-a7d9-43e9-9b29-77eafa39fd0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghilli-to-arrive-in-theaters-once-againf2eca116-a7d9-43e9-9b29-77eafa39fd0d-415x250-IndiaHerald.jpgదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన గిల్లి సినిమా తాజాగా థియేటర్ లలో రీ రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమాకు బుక్ మై షో లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి. ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి. ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించvijay{#}Trisha Krishnan;cinema theater;Joseph Vijay;Cinema"గిల్లి" కి బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్..!"గిల్లి" కి బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్..!vijay{#}Trisha Krishnan;cinema theater;Joseph Vijay;CinemaTue, 30 Apr 2024 09:00:18 GMTదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన గిల్లి సినిమా తాజాగా థియేటర్ లలో రీ రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమాకు బుక్ మై షో లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 17.18 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 21.42 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 19 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 33.17 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 20 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 61.62 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 21 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 54.16 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 27.79 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 23 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 26.08 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 24 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 27.32 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 25 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 29.53 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 26 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 36.66 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 27 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 45.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 34.95 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 432 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>