MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana8b05d1ae-1903-4075-b34c-ce75400b5a4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana8b05d1ae-1903-4075-b34c-ce75400b5a4e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో రిచా గంగోపాధ్యాయ , ప్రియ ఆనంద్ హీరోయిన్ లుగా నటించగా ... శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తనికెళ్ల భరణి , హర్ష వర్ధన్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2010 వ సంవత్సరం థియేటర్ లలో విడుదrana{#}Prakash Raj;anand malayalam actor;rana daggubati;rao ramesh;sekhar;tanikella bharani;Music;Silver;Anand Deverakonda;cinema theater;Cinema;Box office;Leader"లీడర్" రీ రిలీజ్ తేదీ వచ్చేసింది..!"లీడర్" రీ రిలీజ్ తేదీ వచ్చేసింది..!rana{#}Prakash Raj;anand malayalam actor;rana daggubati;rao ramesh;sekhar;tanikella bharani;Music;Silver;Anand Deverakonda;cinema theater;Cinema;Box office;LeaderTue, 30 Apr 2024 23:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో రిచా గంగోపాధ్యాయ , ప్రియ ఆనంద్ హీరోయిన్ లుగా నటించగా ... శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తనికెళ్ల భరణి , హర్ష వర్ధన్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2010 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయింది. 

మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకోలేక పోయింది. దానితో ఈ మూవీ ఆ సమయంలో యావరేజ్ విజయాన్ని మాత్రమే సొంతం చేసుకోగలిగింది. కాకపోతే ఆ తర్వాత మాత్రం ఈ మూవీ బుల్లి తెరపై ఎప్పుడు ప్రసారమైన అద్భుతమైన "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది.

ఇలా థియేటర్ లలో కాకుండా ఆ తర్వాత బుల్లి తెర ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో థియేటర్ లలో మళ్ళీ రీ రిలీస్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ఈ మూవీ ని మే 9 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా రీ రిలీస్ కోసం ఎంతో మంది జనాలు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>